పోసాని కృష్ణ మురళి అలియాస్ మెంటల్ కృష్ణ, అయన మాటలే తూటాల్లా ఉంటాయి. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని తెలియని నిజాలు చెప్పారు. ఇప్పటి వరకు కళ్యాణ్ గురించి ఎవరు చెప్పని నిజాలు చెప్పారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలు చెప్పటం జరిగింది.

పోసాని చెప్పిన విషయాలు-

పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, మంచిగా బ్రతుకుతాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, పక్క వాళ్ళని ఇబ్బందిపెట్టాడు, నిర్మాతని నష్టాలపాలు చేయరు, దర్శకులని తప్పుపట్టారు, తోటి నటులని కించపరచరు, ఎవరు నష్టపోవాలని కలలో కూడా అనుకోరు. పవనిజం అంటే ఇది. ఇలా బ్రతకటమే పవనిజం అని అయన ఉద్దేశం. 

పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, కులం పేరో, మతం పేరో, ప్రాంతం పేరో చెప్పి ఓట్లు అడగటం ఆయనకి చేతకాదు. దేశం లో రాజకీయాలు ఒక వ్యాపారముల ఉంది, అదే మన రాష్ట్రములో వ్యభిచారముల తయారయింది.  ఆయన లాంటి మంచి వ్య్యక్తి ఇలాంటి పరిస్తితులలో రాజకీయాలో రాణించలేదు. ఒక వేళా అయన వస్తే, అయన మంచోడు అయతే మాత్రం ప్రజల అల లేరని, కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఒక్క ఓటు కూడా వేయరని చెప్పారు. కళ్యాణ్ ఇంకా సమాజం గురించి ఆలోచించాలని, ఇప్పటిలనే గుప్త దానాలు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటే మంచిదని, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్తితులలో క ళ్యాణ్ వస్తే పరువు పోగాట్టుకోవటం తప్ప పెద్ద ఒరిగేది ఏమి ఉండదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: