ప్రపంచ‌వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానుల‌ను సంపాదించుకున్న ప్రియాంక‌చోప్ర, ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. త‌న స్టేట్‌మెంట్‌ను విన్న అంద‌రూ ఆశ్ఛర్యప‌డ్డారు. త‌ను నిజంగా చెబుతుందా, లేక ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తుందా అంటూ అంద‌రూ ఆలోచించుకుంటున్నారు. ఇంత‌కీ త‌ను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటంటే 'నేను ఇప్పటి వ‌ర‌కూ ఆరు సార్లు పెళ్ళిచేసుకున్నాను' అని అంది. ఇలా ఎందుకు చెప్పిందో ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధం కావ‌డంలేదు. ఓ ప్రవేట్ ఫంక్షన్‌కి వెళ్ళిన ప్రియాంక‌చోప్ర ఈ త‌ర‌హా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రియంక‌చోప్ర ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందని అంద‌రూ ఎదురుచూస్తుంటే, త‌నేమో నాకు ఆల్రెడీ ఆరు సార్లు పెళ్ళి అయిందంటూ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. దీనిపై బాలీవుడ్ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తుంది. ప్రియాంక‌కు అఫిషియ‌ల్‌గా ఒక్క పెళ్ళి కూడ కాలేదుకాని, అన్ అఫిషియ‌ల్‌గా ఆరుగురు ప్రముఖ‌ వ్యక్తుల‌తో డేటింగ్‌ను న‌డిపింది. వాళ్ళు ఎవ‌ర‌న్నది కూడ బాలీవుడ్‌కి బాగా తెలుసు. బ‌హుశా వాళ్ళను ఉద్దేశంలో పెట్టుకొని త‌న‌కి పెళ్ళి అయింద‌నే స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటుంద‌ని బిటౌన్ అంటుంది. ఈ విష‌యాన్ని బిటౌన్ మీడియా హైలెట్ చేసి చూసిస్తుంది. వాళ్ళ ఐశ్వర్యారాయ్ భ‌ర్త, అభిషేక్ బ‌చ్ఛన్ కూడ ఉన్నట్లు కొంత మంది బ‌లంగానే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: