కొన్ని రంగాల‌లో ఫేస్ టు ఫేస్ ఉండాలి. అలా లేకుంటే అస‌లు మేట‌ర్‌లో క్లారిటి ఉండ‌దు. అటువంటి రంగాల‌లో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడ ఒక‌టి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న హీరోయిన్స్‌కు ఏం కావాలో స‌దరు నిర్మాత‌లు ముందుగానే తెలుసుకుంటారు. అలాగే హీరోయిన్‌గా త‌న‌కు ఏం కావాలో ముందుగానే అడిగి తెలుసుకుంటుంది. ఈ విధంగానే కోలీవుడ్‌కి ఓ న‌యా హీరోయిన్ ఎంట్రి ఇస్తుంది. త‌ను కోళీవుడ్‌కు చెందిన టాప్ హీరోయిన్‌కు క‌జిన్‌ అవుతారు. ఆ టాప్ హీరోయిన్ పేరు చెప్పి, కోలీవు్‌లో ఎంట్రి ఇవ్వటానికి ఆమె ఓ మేనేజ‌ర్‌ను సెల‌క్ట్ చేసుకుంది. అయితే ఆమెకు అది కొత్త మూవీ కావ‌డంతో, ఆ మూవీ ప్రొడ్యూజ‌ర్ ఆమెతో అన్ని ర‌కాల అగ్రిమెంట్స్‌పై సైన్ చేయ‌మ‌న్నాడు. తీరిగ్గా ఇంటికి తీసుకువెళ్ళి అగ్రిమెంట్స్‌లో సైన్ చేసేట‌ప్పుడు అందులో చేయ‌కూడని అగ్రిమెంట్ కూడ ఒక‌టి ఉందంట‌. ఆ కండిష‌న్‌కు త‌ను ఒప్పుకోక‌పోతే దానికి ఆల్టర్‌నేట్‌గా ప్రొడ్యూజ‌ర్ చెప్పేదానికి ఒప్పుకోవాలి అని ఉంది. అదేంటో మేనేజ‌ర్‌తో తెలుసుకున్న ఆ న‌యా హీరోయిన్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇటువంటి ఫిల్మ్స్‌లో నేను చేయ‌ను అంటూ ఆ న‌యా హీరోయిన్‌ తన అక్క ద‌గ్గర బావుర‌మంది. స‌రే నేను చూసుకుంటానులే అంటూ ఆమెకు భ‌రోస ఇచ్చింద‌ట‌. ఇంత‌కీ ఆ టాప్ హీరోయిన్ ఆసిన్ అంటూ కోళీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: