సెక్సీ బ్యూటీ వీనామాలిక్ త‌న రిలేష‌న్స్ గురించి లోతుగా ఎన్నో విష‌యాల‌ను చెప్పింది. ముఖ్యంగా త‌ను హాట్ బ్యూటి అయినా, త‌ను ఇప్పటివ‌ర‌కూ ఎవ్వరితో ప‌డుకోలేద‌ని గ‌ట్టిగా చెప్పింది. త‌ను చాలా సాధార‌ణ మ‌హిళ‌ను అంటూనే అవ‌స‌ర‌మైతే ఎంత‌వ‌ర‌కైనా వెళ‌తాను అంటూ స‌వాళ్ళను విసురుతుంది. వీనామాలిక్ బిగ్‌బాస్‌4లో పార్టిసిపేట్ చేసింది. అలాగే త‌న గురించి రీసెంట్‌గా ఎన్నో విష‌యాల‌ను చెప్పుకుంది. 'నాకు చాలా మంది బాయ్ ప్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అంద‌రూ నాతో చాలా క్లోజ్‌గా ఉంటారు. అలాగే నా బాయ్ ప్రెండ్స్ అంద‌రితో నేను ప‌డుకోలేదు. నేను కొంద‌రితో క్లోజ్‌గా ఉంటాను. నేను బెడ్ ఎక్కాలంటే ముందు వాళ్ళు న‌న్ను గౌర‌వించే వాళ్ళుగా ఉండాలి. న‌న్ను ఎవ‌రైతే గౌర‌వించ‌రో వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం ఉండ‌దు. అలాంటి వాళ్ళను నేను అస్సలు ప‌ట్టించుకోను' అంటూ వివ‌రించింది. రిలేష‌న్స్ గురించి చెబుతూ 'నాతో క్లోజ్‌గా ఉండాలంటే ముందు వాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఏదైనా అవ‌స‌ర‌మైనంత వ‌ర‌కే మాట్లాడాలి. అవ‌స‌రాలు తీరిపోయిన త‌రువాత ఇంకోలా మాట్లాడితే నాకు అస్సలు న‌చ్చదు. నాతో అవ‌స‌రాలు తీరిపోయిన త‌రువాత న‌న్ను పాయింట్ చేసి చూపించేవాళ్ళకు నేను డైరెక్ట్‌గానే బుద్ది చెబుతాను' అంటూ ముగించేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: