అందమైన అమ్మాయిల‌కు తెలివి ఉంటే వాళ్ళతో ఎఫైర్ న‌డ‌ప‌టం చాలా ప్రమాధం. ఇది ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని ప్రధాన సూత్రం. అందుకే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న అంద‌మైన హీరోయిన్స్‌ ఎక్కువుగా ఆలోచించ‌రు. చాలా మంది మేనేజ‌ర్లపైనే ఆధార‌ప‌డుతుంటారు. కాని అందం, తెలివి ఉన్న హీరోయిన్స్‌ అయితే మేజ‌ర్లనే ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఆ విధంగా మేనేజ‌ర్లను ముప్పుతిప్పలు పెట్టిన హీరోయిన్ ఆసిన్‌గా నిలిచింది. ఇది మ‌నం చెబుతున్న మాట కాదు. బాలీవుడ్‌లో అంద‌రూ అంటున్న టాపిక్‌. ఆసిన్ టాలీవుడ్‌,కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో టాప్ పొజిష‌న్‌కు వెళ్ళి, బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్స్‌లో ఒక్కరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఆసిన్‌కు అందంతో పాటు తెలివి కూడ‌ ఎక్కువుగానే ఉంది. ఆసిన్‌తో డేటింగ్ చేద్ధామ‌ని వ‌చ్చిన బిటౌన్ హీరోల‌కు ఈమె చుక్కలు చూపిస్తుంద‌ట‌. ఆసిన్‌తో ఎంజాయ్‌మెంట్ కోరువాలంటే దాదాపు జీవితం మీద విర‌క్తి తెచ్చుకోవ‌డమే అని ఆసిన్ గురించి తెగ చెప్పుకుంటున్నారు. ఎంతకీ మేట‌ర్‌ను తేల్చకుండా అంద‌ర్నీ క్యూలో నించోబెట్టే ర‌కం అంటూ ఆసిన్ మీద మ‌న‌సుప‌డ్డ యంగ్ హీరోలు, వారి అనుభ‌వాల‌ను చెప్పుకుంటున్నారు. అలాగే మేనేజ‌ర్లను కూడ త‌రుచూ మారుస్తుంటుంద‌ట‌. ఆల్రెడీ ఒక మేనేజ‌ర్ ఉండ‌గా, మ‌రో మేనేజ‌ర్‌ను పెట్టుకొని అత‌డికి టార్గెట్‌ను ఇస్తుందట‌. దీంతో ఆసిన్ కోరుకుంటున్న ఆఫ‌ర్స్‌ను కుద‌ర్చలేక ఆ మేనేజ‌ర్లు నానా అవ‌స్థలు ప‌డుతున్నారంట‌. ఆసిన్ గురించి ఈ విధ‌మైన టాక్స్ బాలీవుడ్‌లో బాహాటంగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆసిన్, అభిషేక్ బ‌చ్ఛన్‌తో ఓ మూవీలో న‌టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: