హాట్ అండ్ సెక్సీ యాంకర్ అనసూయ మరో సారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సారి ఆమె ఓ చిత్రంలో బుక్కైందంటూ మీడియాలో గుప్పుమన్న వార్తలు నేపధ్యంలో ఆమె చర్చనీయాంశమైంది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రుద్రమదేవి ఈ చిత్రంలో అనసూయని ఓ కీలకమైన పాత్రకు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. రాజసం ఉట్టిపడే పాత్రలో ఆమెను తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక రుద్రమదేవి చిత్రం విషయానికి వస్తే. ఈ చిత్రంలో రాణీ రుద్రమగా.అనుష్క చాళుక్య వీరభద్రునిగా. రానా హరిహరదేవునిగా సుమన్, గణపతిదేవునిగా. ప్రకాష్‌రాజ్ము రారిదేవునిగా ఆదిత్యమీనన్ నాగదేవునిగాబాబా సెహగల్ కన్నాంబికగా నటాలియాకౌర్ ముమ్మడమ్మగా మదనికగా.హంసానందిని అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి గణపాంబగా. అదితి చంగప్ప కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్ టిట్టిబిగా. వేణుమాధవ్ కనిపించనున్నారు.ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్. రుద్రమదేవి కోసం భారీ సెట్ డిటేల్స్ అనుష్క ప్ భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రుద్రమదేవి చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా సాంకేతిక విలువలతో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: