మన పొట్టి పిల్ల నిత్యమీనన్ కు ఉందని సినీజనాలు అంటున్నారు. చూడటనికి పొట్టి మిర్చిలా ఉన్నప్పటికి, నిత్యను ఎవరైన టచ్ చేయ్యలని చూస్తే.. వెంటనే కట్ చేసే అలావాటు ఆమెకు ఉందని అంటున్నారు. అసలే పరువాల విచ్చుకున్న పూబంతిలో ఉంటుంది. చందమామలో.. నవ్వుతూ.. కొంటె చూపులతో కొరికేస్తూ, కైపు కళ్లతో.. ప్రతి ఒక్కరికి మత్తెక్కించే ఈ చిన్నదానిలో కొన్నిమంచి గుణాలు దాగి ఉన్నట్లు సినీజనాలు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఒంటరిగా బయటకు రావలంటే.. భయంతో వణికిపోతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది. నిత్య మీనన్ ఏకంగా షూటింగ్ స్పాడ్ కు ఓంటరిగా వస్తుంది. సాదరణంగా.. హీరోయిన్లు.. వారి వెంట తల్లిని గానీ, తమ బంధువులను గానీ, లేదా మేనెజర్లను గానీ షూటింగ్ స్పాడ్ కు తెచ్చుకుంటారు. అసలే సినీ లోకం..మోసానికి పెట్టింది పేరు. ఎప్పుడు వేటాడే సింహాలే ఎక్కువుగా ఉంటాయి. అలాంటి సింహాల మద్య ఓంటరిగా ఓ లేడి పిల్ల వెళ్లి రావటం ఆశ్చర్యమే. అయితే దీనికి నిత్యా కొత్త అర్థం చెబుతుంది. ఇదే విషయం అడిగితే నేనేం చిన్న పిల్లనా అంటూ కొంటెగా జవాబిస్తుంది. సినిమారంగంలో మంచివాళ్ల కన్నా చెడ్డవాళ్లే ఎక్కువన్న సంగతి నిత్యకు బాగా తెలుసు. అయితే తేడాగా మాట్లాడేవాళ్లను కనిపెట్టగలిగే సామర్థ్యం తనకుందని చెబుతోంది నిత్య.. సినిమా ఛాన్స్ కన్ ఫాం చేసుకునే సమయంలో ఒకటి రెండు సార్లు నిర్మాతలతోనూ.. దర్శకులతోనూ మాట్లాడినప్పుడే వాళ్లను అంచనా వేసి, కొంచెం దూరంగా పెడుతుందద. ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తే.. వెంటనే వాళ్ల మొహం మీదే అలా చేయవద్దని చెప్పి కట్ చేసే అలవాటు నిత్యకు వెన్నతో పెట్టిన విద్య అని చెబుతుంది.. అందుకే నిత్య అంటే పొగరు అనే టాక్ సినీజనాల మద్య వినిపిస్తుంది. అయిన నిత్య ఆలోచన కరెక్టే అని కొంత మంది భామలు నిత్యను మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: