పెద్ద సెలబ్రిటీస్ దుస్తులు వేలం వెయ్యడం సర్వ సాదారణం, ఆ వేలం వేసిన సొమ్ము అనాధ శరనాలయాలకి దానం చెయ్యడం చాల సార్లు చూస్తుంటాం. చిన్న హీరోలు అయతే తక్కువ ధర , పెద్ద హీరో అయతే పెద్ద రేట్ ఉంటది. అదే ఒక ఇంటర్నేషనల్ హీరో అయతే ఆ రేట్ అధిరిపోయిద్ధి  అదే జరిగింది హాలీవుడ్ ఫైటింగ్ స్టార్ బ్రూస్ లీ విషయంలో, తను ఎంతో పెద్ద స్టార్ అనే విషయం పెద్దగ చెప్పక్కర్లేదు. బ్రూస్ లీ వేసుకున్న ఒక సూట్ ఈ మధ్య వేలం వెయ్యగా అది ఏకంగా 62లక్షలు పలికింది. ఇంత రేట్ వస్తుందని అనుకోలేదని, అయతే అంత రేట్ వచ్చినందుకు ఆనందంగా ఉంది అని ప్రోగ్రాం నిర్వహించిన వారు తెలిపారు. ఇదే తరహాలో బ్రూస్ లీ మరిన్ని వస్తువులు వేలం వేసి అనాధ పిల్లలకి డొనేట్ చేసే ఉద్దేశంలో ఉన్నాం అని తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: