తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విక్టరీ స్టార్ గ పేరు ఉన్న వెంకటేష్ కి 2013 పెద్దగ అచ్చివచ్చినట్టు లేదు, సమత్సరం మొదట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ బానే ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ మరీ దారుణంగా కనిపించాడని టాక్ వచ్చింది.  అది మర్చిపోఎలోపే  మెహెర్ రమేష్ తో "షాడో" సినిమా తీసి బొక్కబోర్ల పడ్డాడు, సినిమా ఎంత చెత్తగా ఉండాలో అంత చెత్తగా తీసిన మెహెర్ రమేష్ వెంకటేష్ కెరీర్ లో అత్యంత తక్కువ కలెక్షన్స్ సాదించిన సినిమాల మిగిల్చేసాడు. ఆ తరవాత హిందీ రీమేక్ మసాలా సినిమా తీసి తప్పు చేసిన వెంకి ఆ సినిమా కూడా పెద్దగ ఆడలేదు. అయతే ఇప్పుడు మల్లి హిందీ మూవీ ఓహ్ మై గాడ్ రీమేక్ చెయ్యడానికి ఒకే చేసేలా ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఒక రీమేక్ సినిమాని నమ్ముకొని బోర్ల పడిపోయిన వెంకి మల్లి అదే బాటలో పయనించి సక్సెస్ అయ్తాడో లేక మల్లి మరో ఫ్లోప్ తన కాతలో వేసుకుంటాడ చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: