'అత్తారింటికి దారేది' సినిమాతో బాపు బొమ్మగా మారిపోయిన ప్రణితకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా మారినా ఇప్పటికీ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలే ప్రణిత చుట్టూ తిరగడం ప్రణితను షాక్ కు గురిచేస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి కారణం ప్రణిత ఎక్స్ పోజింగ్ కు పనికిరాదని మన టాలీవుడ్ దర్శక నిర్మాతల నమ్మకం అట.  దీనితో ఈ కన్నడ మందారానికి సెకండ్ గ్రేడ్ హీరోయిన్ ముద్రపాడడం ఆమెను తెగ ఖంగారు పెట్టేస్తోంది. దీనితో లాభం లేదనుకుని ప్రణిత తెలుగు ప్రేక్షకులకు తన విశ్వరుపాన్ని చూపెట్టడానికి నిర్ణయించు కున్నట్లు గా కనిపిస్తోంది. ఎదోవిధంగా టాప్ యంగ్ హీరోల దృష్టిని టాలీవుడ్ లో క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆమె తన బ్రహ్మస్త్రం బికినీ వేసుకోవడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఇంతకీ ప్రనితకు ఈ అవకాశాన్ని ఇస్తోంది మరెవరో కాదు మంచు కుటుంబమే. మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటించే పాండవులు 'పాండవులు తుమ్మెదా' చిత్రంలో మంచి ఎక్స్‌పోజింగ్‌లో బికినీతో మంచు వారి సినిమాలో హడావిడి చేస్తుందట.  అంతేకాదు జూనియర్ తో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న 'రాభాస్' (జోరు) సినిమాలో కూడా హాట్ లుక్స్ తో కనిపిస్తానని ప్రణిత తనంతట తానుగ చెప్పడాన్ని బట్టి ప్రణిత ఎరేంజ్ లో దేనికైనా రెడీ అని అంటోంది అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: