టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి తనకు రేప్ అనుభవం అయిందని చెబుతూ ఆమెపై రేప్ జరుగుతున్న సమయంలో తను అనుభవించిన నరకాన్ని ఈ మధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే ఇది ఆమె జీవితంలో జరిగిన నిజమైన సంఘటన కాదు. ఇది ఒక సినిమా షూటింగ్ కు సంబంధించిన ఆమె అనుభవం, ప్రియమణితో ఇంటర్వ్యు చేస్తున్న వ్యక్తి ఆమె జీవితంలో మరిచి పోలేని సంఘటన ఏమిటి అని అడిగినప్పుడు ఈ మధ్య కాలంలో ప్రియమణి నటించిన ‘చండి’ సినిమాలోని క్లైమేక్స్ దగ్గర చిత్రీకరించిన రేప్ సన్నివేసం గురించి తను వివరిస్తూ ఆ సన్ని వేసంలో ఆమె పడిన నరకయాతనను వివరించింది. అంతేకాదు ఆ సన్నివేసం గురించి వివరిస్తుంటే తాను ఎంత నరక యాతన పడ్డానో గుర్తుకు వస్తోంది అంటోంది. ప్రియమణి పై ‘చండీ’ సినిమాలో రేప్ సీన్ షూటింగ్ ఉందన్న విషయం షూటింగ్ లోని కొంతమందికే తెలుసట. అందుకే వారందరు ఓ గదిలో ఉండి ప్రియమణి పై జరుగుతున్న అత్యాచారన్ని కళ్లలారా చూశారట. అయితే షూటింగు సభ్యులు చూస్తున్నారన్న విషయం ప్రియమణికి తెలియదట. ఆ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరూ లేరు అన్న ఉద్దేశ్యంతో ప్రియమణి చాలా ధైర్యంగా ఆ సీన్ లో నటించినదట. అయితే డైరెక్టర్ షాట్ కు బ్రేక్ చెప్పిన తరువాత కాని ఆ సీన్ ను చాలామంది యూనిట్ సభ్యులు చుసారన్న విషయం తెలియ లేదట. దీనితో ఆమెకు కోపం వచ్చి ఆ సినిమా దర్శకుడిని కదిగేసిందట.  చివరకు ఆ సీన్ సరిగ్గా వచ్చిందో లేదో కూడా తను చూడలేదని అంటూ ఈ వార్త తెలిసిన తప్పు జరిగిపోయిన తరువాత డైరెక్టర్ కట్ చెప్పటం, వెంటనే షూటింగ్ సభ్యులు చప్పట్లు కొట్టడం, ఆ సౌండ్ తో ప్రియమణికి అత్యాచారం మైకం వదిలిపోయింది. ఈ వార్త తెలిసిన కొంతమంది హీరోయిన్స్ ఆ సినిమాలో అంత బాగా ఎలా నటించాఉ అని కొంతమంది హీరోయిన్స్ తనను అడగడం తనకు ఇప్పటికీ చికాకుగా మారింది ని అంటోంది. ఈ జాతీయ ఉత్తమనటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: