రీసెంట్‌గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపిన హీరోయిన్ రైడింగ్ విష‌యం, ఇండ‌స్ట్రీలో చాలా మంది పెద్దల‌ను క‌ల‌వ‌ర ప‌రిచింది. ఇందులో ముఖ్యంగా హంసానందిని, శ్వేతా బ‌సు ప్రసాద్ పేర్లు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ బ‌ల‌మైన వ‌ర్గం వాదిస్తుంది. ఆ స్టింగ్ ఆప‌రేష‌న్ అంతా డ్రామ అంటూ వాళ్ళు తెగేసి చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏది నిజ‌మో ఏది అబ్బద్దమో తెలుసుకునే కంటే కొన్ని రోజుల క్రితం అయితే ఓ హీరోయిన్ పోలీసుల‌కు రైడింగ్‌లో ప‌ట్టుబ‌డింది. అయితే త‌ను ప్రస్తుతం పెద్దగా మూవీల్లో న‌టించ‌క‌పోయినప్పటికీ రెండు సంవత్సరాల క్రితం మాత్రం కొన్ని హిట్ సినిమాల‌ను కైవ‌సం చేసుకుంది. త‌ను రైడింగ్‌లో ప‌ట్టుబ‌డంతో ఈ విష‌యాన్ని కొంత మంది సెల‌బ్రిటీలు న‌మ్మలేక‌పోతున్నారు. ఆ హీరోయిన్ నుండి విలువైన స‌మాచారాన్ని పోలీసులు సేక‌రించారు. అందులో టాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీల పేర్లు కూడ వినిపించాడు. అంద‌రిని విచారిస్తే యావ‌త్ ఇండ‌స్ట్రీ మీద బ్యాడ్ నేమ్ క్రియోట్ అవుతుందని, ఆ విష‌యాన్ని వాళ్ళ వ‌ద్దకు పోలీసులు తీసుకువెళ్ళారు. ఇంకే ముంది ఆ వ్వవ‌హారంలో వాళ్ళు చిక్కుకోవ‌డం ఇష్టం లేక ఆ హీరోయిన్‌ను ఆ కేసు నుండి బ‌య‌ట‌కు రిలీజ్ చేయించారు. అలాగే ఈ విస‌యం బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు పోలీసుల‌తో జాగ్రత్త ప‌డ్డార‌ని టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: