టాలీవుడ్ ప్రిన్సు మహేష్ బాబురాబోతున్న సినిమా ‘1-నేనొక్కడినే' పోస్టర్‌పై సమంత తన ట్విట్టర్లో చేసిన కామెంట్స్ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ కామెంట్స్ మహేష్ బాబు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు. సమంత కామెంట్లను సపోర్టు చేసిన హీరో సిద్ధార్థపై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరిద్దరూ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేసారు.  మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటేహీరోయిన్ క్రితి సనన్ అతని కాలి అడుగులను ఫాలోఅవుతూ మోకాళ్లు, చేతులతో పాకుతూ ఉండటం విమర్శలు వస్తున్నాయి. ఆడది మగాడి కాళ్ల వద్ద బానిస అనే అర్థం వచ్చేలా ఉందని పలువురు విమర్శిoచారు. అయితేమహేష్ ఫాన్స్ సమంతకామెంట్స్ ను తిప్పికొడుతూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఘాటైన కామెంట్స్ పోస్ట్ చేస్తూ సమంత నటించిన గత సినిమాల లో మగవారిని కించ పరుస్తూ నటించిన సన్నివేసలలోని ఫోటో లను ఘాటైన కామెంట్స్ తో కలిపి పోస్ట్ చేస్తున్నారు.  ఇంకా ఎంతో కే రియర్ ఉన్న సమంతకు ఈ వ్యహారంలో ఎందుకు తలదూర్చిoది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ విషయం ఏ మలుపు తిరుగు తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: