సినిమా వాళ్లని ఏ విషయం గురించైనా అడిగితే సంబంధం లేకుండా మాట్లడటం అలవాటే రీసెంట్ గా చెన్నై లో అలానే జరిగింది.. దాదాపు కోలీవుడ్ లో.. టాలీవుడ్ లో కెరియర్ ముగిసిన త్రిషా ప్రస్తుతం జీవా హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది. రియాల్టీ షోలు ఎక్కువైన మన బుల్లి తెర త్రిష ను కూడా ఇన్వైట్ చేసి కొన్ని క్వెశ్చన్స్ అడిగారట. ఇంతకీ తనను ఏమడిగారనుకుంటున్నారు గెస్ చేయండి.. అదేనండి కుల్లిన కూరగాయలు.. ముదిరిన హీరోయిన్లు అవసరం లేదు ఆడియెన్స్ కి.. అందుకే కుల్లిన కూరగాయలను పడేస్తారు.. ఇక ముదిరిన హీరోయిన్లనంటారా వారికెలాగూ సినిమా ఆఫర్లు రావు వచ్చి ఏదో ఒక సినిమా తీసినా వారు చూడరు.. అందుకే ఫేడ్ అవుట్ హీరోయిన్స్ ని ముందుగా అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు.. అమ్మడు ఇంకొంచం క్రేజీ గర్ల్ అయితే అవకాశం వస్తే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడుగుతారు మీడియా వారు. ఆ కోవలోనే కాఫీ విత్ డీడీ లో త్రిషను పెళ్లెప్పుడని అడిగితే త్వరలో అనేసిందట. అంతేకాదు మీరు ఎవరిని భర్త గా పొందాలనుకుంటున్నారు అని అడిగితే సల్మాన్ ఖాన్ పేరు చెప్పిందట. చాన్స్ వస్తే సల్మాన్ ఖాన్ కి ఐ లవ్ యు అని చెప్పేస్తుందట..త్రిషా ఎందుకు సల్మాన్ పేరు చెప్పిందంటే ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ అండ్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఒక్కడే కాబట్టి ఆమె అతని పేరు చెప్పిందని అందరు అనుకుంటున్నారు. అసలు తనను అడిగింది ఒకటైతే తను చెప్పింది ఇంకొకటి అని ..మొత్తానికి సౌత్ హీరోలు ఎవరూ నచ్చలేదన్న మాట త్రిషాకి అని అనుకుంటున్నారు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: