దీక్షాసేథ్ తెలుగులో వేదం సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు సరైన హిట్ లేక తెగ ఇబ్బందులు పడుతుంది. తన ఫేట్ మార్చే సినిమా ఏదైనా దొరికితే బాగుండు అనుకుంటున్న సమయంలో వై దిస్ కొలవెరి డి సాంగ్ తో దేశాన్ని ఉర్రూతలూగించిన ధనుష్ హీరోగా చేస్తున్న ఓ సినిమాకు సెకండ్ హీరోయిన్ గా ఓకే అయ్యింది.. అసలే బాలీవుడ్ లో రాంజానా హిట్ తో జోష్ మీదున్న ధనుష్ ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ అయ్యేలా చూసుకుంటున్నాడట. అందుకే ఈ సినిమాలో దీక్షా సేథ్ తో లిప్ లాక్ కి రెడీ అయ్యాడు. ఈ మధ్య సౌత్ సినిమాలో కూడా బాగా ఎక్కువైన ఈ రొమాంటిక్ సీన్స్ తో ఆడియెన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారని దర్శకనిర్మాతల నమ్మకం. సో అందుకనే ధనుష్, దీక్ష ల మధ్య రెండు మూడు లిప్ లాక్ సీన్స్ ప్లాన్ చేసారట.. అంతేకాదు ఇవి చాలా ఘాటుగా ఉంటాయట కూడా.. సో కోలీవుడ్ లో శింబు కి మాత్రమే రొమాంటిక్ హీరో క్రేజ్ ఉంది.. ఈ సినిమా నుండి ధనుష్ కూడా ఆ క్రేజ్ ని సంపాధించనున్నాడు. ఇక మిరపకాయ్ ,వాంటెడ్ వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దీక్షా ఇప్పుడు చివరకు లిప్ లాక్ ఇచ్చే సెకండ్ హీరోయిన్ గా మారాల్సివచ్చింది. యాక్చువల్ గా అంతగా క్రేజ్ లేని దీక్షా ఒక సినిమాకి 30 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కాని ఈ సినిమాలో అధనంగా లిప్ లాక్స్ ఉండటంతో ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేస్త్గుందట.. సో మొత్తానికి దీక్షా ఇలాగైనా సినిమాలు చేస్తుందని ఆనంద పడుతున్నారు ఆడియెన్స్. మంచి ఎట్రాక్టింగ్ ఫిగర్ తో ఆడియెన్స్ ని కవ్వించిన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ సీన్స్ లో ఎలా నటించనుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: