బాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్లు నేనటే నేను అన్నట్లుగా ఉన్నారు.. ఒకప్పటి తన బోయ్ ఫ్రెండ్ ని ఇప్పుడు ఇంకొకరు పట్టుకుంటే..ఇప్పుడు సినిమాల హిట్ రేషియోలో పోటాపోటీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీలో మీరే చూడండి. బాలీవుడ్ లో హాట్ బేబ్స్ ఎవరూ అంటే ముందుగా చెప్పేది కత్రినా,దీపికాల గురించే వారి సోయగాలకు బాలీవుడ్ హీరోల సైతం ఫిదా అయిపోతుంటే ఇక ఆడియెన్స్ ఎంత లెక్క చెప్పండి. అలానే వారిరువురు కూడాఅ ఎప్పుడు పోటా పోటీగానే తలపడుతున్నారు. 2013 సినిమాల్లో చూస్తే కత్రినా,దీపికా ఇద్దరూ సూపర్ ఫాం కొనసాగించారు. దీపికా దీపికా రేస్ 2 , ఎ జవాని హై దివాని , చెన్నై ఎక్స్ ప్రెస్ , రాం లీలా లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో యమ క్రేజ్ లో ఉంటే కత్రినా నేనెం తక్కువ అన్నట్లుగా సినిమాలు చేసి ధూం 3 తో సూపర్ సక్సెస్ ని అందుకుంది. వీరిద్దరి మధ్య బయటకు కనబడని గట్టి పోటీ జరుగుతుందని బాలీవుడ్ మీడియా ఎప్పుడో చెప్పింది దానికి వీరు కూడా చాలా సందర్భాల్లో సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు. అస విషయానికొస్తే కత్రినా దీపికాకంటే ముందే బాలీవుడ్ లో అడుగుపెట్టింది.. ముందు ఏవేవో చిన్న క్యారక్టర్స్ వేసిన కత్రినా నమస్తే లండన్ సినిమాతో మేజర్ అవకాశం అవ్చ్చింది. ఆ సినిమా ఇచ్చిన అవకాశాఅన్ని సద్వినియోగ అప్రచుకున్న కత్రినా ఇప్పుడు అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో నటించేలా చేసుకుంది. ఇక దీపిక విషయానికొస్తే కన్నడంలో సినిమాలు చేస్తున్న ఈమెను తెచ్చి ఓం శాంతి ఓం సినిమా లో హీరోయిన్ గా పరిచయం చేశాడు బాలీవుడ్ బాద్షా షారుక్.ఇక అప్పటినుండీ బాలీవుడ్ ఆడియెన్స్ కి సూపర్ బ్యూటీ డాల్ ఎంట్రీ ఇచ్చారని సంబరపడ్డారు. వరుస సినిమాలు చేస్తున్న దీపికా సక్సెస్ రేట్ కూడా బాగా సంపాధించుకుంది. ఈ ఇయర్ దీపికా 4 సక్సెస్ లు అందుకునా కత్రినా ధూం 3 సక్సెస్ తో తనను క్రాస్ చేసింది. సో దీపికా కంటే రెండాకులు క్కువే చదివిన కత్రినా దీపికా కంటే ముందంజలో ఉండటం పెద్ద ఆశ్చర్య పడ్డాల్సిన విషయమేమి కాదంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: