పింక్ బ్యూటి స‌న్నీలియోన్ కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ అన్ని ఇండ‌స్ట్రీల‌లోనూ హాట్ టాపిక్‌గా వినిపిస్తుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు జిస్మ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన స‌న్నిలియోన్, వ‌రుస పెట్టి మూవీలు చేయ‌క‌పోయినప్పటికీ త‌న‌కు మాత్రం రోజు రోజుకి స్టార్‌డం పెరుగుతూనే వ‌స్తుంది. కార‌ణం మాత్రం ఒక్కటే. స‌న్నీలియోన్ ఒరిజిన‌ల్ ప్రొఫైల్ పోర్న్ బ్యూటీ కావ‌డంతో, ఈ ప్రొఫైల్ స‌న్నీకు బాగా క‌లిసొచ్చింది. త‌న‌ను క‌ల‌వాల‌ని వ‌చ్చే వాళ్ళంద‌రికి, స‌న్నిలియోన్ కాద‌న‌కుండా మార్యాద‌లు చేసి పంపిద్దట‌. ఇది బాలీవుడ్‌లో అంద‌రూ చెప్పుకునే ఓపెన్ సీక్రెట్‌. అయితే ఈ విధంగా చేయ‌టం క‌రెక్ట్ కాద‌ని చాలా లేటుగా తెలుసుకుంది. త‌ను బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నిలుదొక్కుకోవాలంటే కేవ‌లం గ్లామ‌ర్ మాత్రమే కాకుండా, కొద్దిగా తెలివి కూడ ఉండాల‌నుకుంది. అందుకే ఎలాగూ బిటౌన్‌లో త‌న గురించి తెలిసిపోయింది కాబ‌ట్టి, ఇత‌ర ఇండ‌స్ట్రీలో త‌న హావా కొన‌సాగించాల‌ని కోరుకుంది. ఆ విధంగా స‌న్నీలియోన్ ఓ త‌మిళ్ మూవీలో న‌టించేందుకు ఓకె చెప్పింది. అయితే త‌ను కంప్లీట్ ఫిల్మ్‌లో న‌టించాలంటే అందుకు కోటి రూపాయ‌ల‌ను డిమాండ్ చేసింది. పింక్ బ్యూటిది ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ కావ‌డంతో త‌న‌కు కోటి రూపాల‌ను సైతం ఇవ్వటానికి కోళీవుడ్ వెన‌కాడ‌లేదు. సన్నీలియోన్ న‌టిస్తున్న ఆ 'వ‌డ‌క‌ర్రి' మూవీకు సంబంధించిన షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: