మ‌సాజ్ సెంట‌ర్స్‌లో పోలీసులు జ‌రిపిన ఆక‌స్మిక దాడుల్లో ప‌లువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. మ‌గ‌వారికి, అమ్మాయిలు మ‌సాజ్ చేస్తూ ఆ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి అనే స‌మాచారం అందుకొని పోలీసుకు దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో ఎవ్వరూ ఊహించ‌ని విధంగా తెలుగు ప్రేక్షకుల‌ను క‌డుపుబ్బ నవ్వించే క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ దొరికిపోయాడు. పోలీసుల క‌థ‌న ప్రకారం క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్‌, మ‌సాజ్ సెంట‌ర్‌లో దొరికాడ‌ని చెబుతున్నారు. అయితే ధ‌న‌రాజ్ మాత్రం త‌ను అక్కడ‌కు మామూలుగా వ‌చ్చాన‌ని, ఎటువంటి మ‌సాజ్ కోసం రాలేద‌ని వివ‌రించుకున్నాడు. ఏదేమైనా పోలీసుల‌ను ధ‌న్‌రాజ్ మేనేజ్ చేశాడని, అక్కడ కూడ ధ‌న్‌రాజ్ త‌న కామెడితో బాధితుల నుండి మిన‌హాయింపు పొందాడ‌ని అంటున్నారు. ఈ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో శ‌ర‌వేగంగా తెలియ‌డంతో ధ‌న్‌రాజ్‌ను వ‌దిలేయ‌మ‌ని కొంద‌రు ప్రముఖులు పోలీసుల‌తో మాట్లాడిన‌ట్టు టాలీవుడ్‌లో న్యూస్ వినిపిస్తుంది. ధ‌న్‌రాజ్ మూవీల‌లోనే కాకుండా బుల్లితెర‌లోనూ త‌న‌దైన కామెడీను పండిస్తున్నాడు. ఈటివి టెలివిజ‌న్‌లో వ‌స్తున్న జ‌బ్భర్ధ్‌ద‌స్త్ కామెడీ షోతో ధ‌న్‌రాజ్ మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. ఏదేమైన ధ‌న్‌రాజ్ పోలీసుల‌కు చిక్కిపోయాడ‌నే అంద‌రూ కన్‌ఫ‌ర్మ్ అయ్యారు. కొంత‌మందైతే ధ‌న్‌రాజ్‌కు ఇదేం ప‌ని అంటూ జోకులు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: