బాలీవుడ్ బాక్సాఫీస్ టైగర్ సల్మాన్ ఖాన్ మచ్ అవైటెడ్ మూవీ జయహో..తెలుగు హిట్ స్టాలిన్ రీమేక్ గా సల్మాన్ తమ్ముడు సొహైల్ ఖాన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి24 న రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ లో మళ్లీ సల్ మేనియా మొదలైంది.. దభాంగ్ -2 తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకున్న సల్మాన్ ఇప్పుడు మరో ఢిఫరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు...సల్మాన్ అప్ కమింగ్ మూవీ జయహో.. తెలుగు హిట్ స్టాలిన్ రీమేక్ గా వస్తోన్న ఈ మూవీతో సల్మాన్ రెండో తమ్ముడు సొహైల్ ఖాన్ డైరెక్టర్ గా మారాడు..ఒకరి నుంచి సహాయం పొందితే..థ్యాంక్స్ చెప్పకుండా మరో ముగ్గురికి సహాయం చేయడమనేది ఈ మూవీ మెయిన్ ధీమ్.. సనా ఖాన్ ,డైసీ షా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ లో సల్మాన్ అక్కగా టబు కీరోల్ చేసింది..విలన్ గా డానీ డెంజోప్పా నటిస్తుండగా ఓం పురి మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ సాంగ్స్ ప్రోమోస్ కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.. దీంతో సల్మాన్ జయహో మూవీపై బాలీవుడ్లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 24 న రిలీజ్ కి రెడీ అవుతోంది.. మరి జయహో తో సల్మాన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: