నెల్లూరు జిల్లాలో మెగా హీరో ఆల్‌టైం రికార్డ్ ను క్రియోట్ చేశాడు. మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు మూవీ బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్షన్స్ చెప్పుకోద‌గ్గ స్ధాయిలోనే ఉన్నాయి. మూవీ రిలీజ్ అయిన నాటి నుండి నేటి వ‌ర‌కూ కూడ ఎవ‌డు మూవీ బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్షన్స్‌తో ముందుకు వెళుతుంది. రిలీజ్ అయిన అన్ని సెంట‌ర్స్ నుండి ఎవ‌డు మూవీకు మంచి రెస్పాన్స్ రావ‌డంతో, ఇది ప్రిన్స్ న‌టించిన వ‌న్ మూవీ క‌లెక్షన్స్‌ను బీట్ చేస్తుందని ట్రేడ్ రిపోర్ట్‌. ఇదిలా ఉంటే ఎవ‌డు మూవీ నెల్లురూ జిల్లాలో రిరికార్డ్ ను క్రియోట్ చేసింది. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వ‌ర‌కూ ఏ మూవీ కూడ కొల్లగొట్టని విధంగా క‌లెక్షన్ల వ‌ర్షం కురిపించింది. నెల్లూరు జిల్లాలో ఎవ‌డు మూవీ ఆరు రోజుల క‌లెక్షన్స్ 1.56 కోట్ల రూపాలుగా తేలింది. కేవ‌లం ఆరు రోజుల్లో దాదాపు రెండు కోట్ల క‌లెక్షక్స్‌ను ఏ మూవీ కొల్లగొట్టలేదు. నెల్లూరు జిల్లాలో ఎవ‌డు ఈ విధ‌మైన క‌లెక్షన్స్ రికార్డ్‌ను క్రియోట్ చేయ‌డంతో అభిమానులు సంతోషంతో వారి అభిమానాన్ని వ్యక్త ప‌రుస్తున్నారు అయితే ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌డు మూవీకు సంబంధించిన‌ ఆంద్రప్రదేశ్ ఏరియాల 6 రోజుల బాక్సాపీస్ క‌లెక్షన్స్ 27.72 కోట్ల రూపాలుగా తేలింది. దానికి సంబంధించిన పూర్తి విరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం - 8.30 కోట్లు సీడెడ్‌- 5.72 కోట్లు గుంటూరు - 2.80 కోట్లు కృష్ణా - 1.86 కోట్లు  ఈస్ట్ - 2.66 కోట్లు వెస్ట్ - 2.02 కోట్లు నెల్లూరు - 1.56 కోట్లు(ఆల్ టైం రికార్డ్ )       ఆంద్రప్రదేశ్ 6 రోజుల క‌లెక్షన్స్ 27.72 కోట్ల రూపాయ‌లు

మరింత సమాచారం తెలుసుకోండి: