బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో పైకి క‌నిపించేది ఎంట‌ర్‌టైన్మెంట్ అని అంద‌రికి క‌నిపిస్తున్నా, లోప‌ల మాత్రం ఏదో జ‌రుగుతుంద‌ని అంద‌రికి తెలిసిన‌విష‌య‌మే. మాఫీయా గ్యాంగ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీను అంత‌ర్లీనంగా డిమాండ్ చేస్తుంద‌ని బిటౌన్ ఓపెన్ సీక్రెట్‌. అయితే బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ్వ‌వ‌హారాలు కూడ హాలీవుడ్ ఇండ‌స్ట్రీను మించి ఉంటాయి. చాలా మంది యాక్ట‌ర్స్ డ్ర‌గ్స్ అల‌వాట్ల‌లో మునిగితేలుతున్న వారే. ఈ లిస్ట్‌లో ఈనాటి టాప్ హీరోలు, హీరోయిన్స్ లేక‌పోయినా చాలా మంది యాక్టెర్స్ మాత్రం ఇప్ప‌టికీ డ్ర‌గ్స్ భారిన ప‌డి, ఎన్నో అవ‌కాశాల‌ను పోగుట్టుకున్న‌వారే. ఈ లిస్ట్‌లో ఒకానొక సంద‌ర్బంలో సంజ‌య్‌ద‌త్ కూడ ఉన్నార‌నే అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే లేటెస్ట్‌గా ఓ టాప్‌హీరోయిన్ చెల్లి డ్ర‌గ్స్‌కు బానిస అయింద‌ని బాలీవుడ్‌లో వినిపిస్తున్న ఓపెన్ టాక్‌. అక్క హీరోయిన్‌గా బాలీవుడ్‌లో పెద్ద పెద్ద ప‌రిచయాలను క‌లిగివుంది. దీంతో అక్క కాల్షీట్స్‌ను స్వ‌యంగా చెల్లే ద‌గ్గ‌ర ఉండి చూసుకుంటుంది. ఇంకే ముందు హీరోయిన్ కంటే హీరోయిన్ చెల్లే స్పీడ్‌గా ఉండ‌టంతో అంద‌రూ హీరోయిన్ చెల్లితో డేటింగ్‌ను మొద‌లుపెట్టారు. అలాప‌రిచ‌యాలు పెద్ద‌వై చివ‌రికి డ్ర‌గ్స్‌కు భానిస అయ్యింది. ఎంత‌లా బానిస అయ్యిందంటే ప్ర‌తి అర‌గంట‌కు డ్ర‌గ్స్‌ను తీసుకోక‌పోతే త‌న‌కు తాను కంట్రోల్‌లో ఉండ‌టం చాలా క‌ష్టంగా మారుతుంద‌ట‌. ఈ తంతంగాన్ని అంతా బిటౌన్‌లోని ఓ మీడియా జ‌రిపిన సీక్రెట్ ఇన్వెస్టిగేష‌న్‌లో బ‌య‌ట‌ప‌డింది. ఈ స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్‌ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్‌కు బానిస అయిన ఆ హీరోయిన్ చెల్లి ఎవ‌రు ? అన్న‌దానిపై మీ స‌మాధానాల‌ను తెలుప‌గ‌ల‌రు.

మరింత సమాచారం తెలుసుకోండి: