టాలీవుడ్.. కోలీవుడ్ లో వరుస వెంట వెంట సినిమాలతో క్రేజీ గా ఉన్న నయన్ ఇప్పుడు మరింత బిజీ అవ్వబోతుంది. 2014 లో సూపర్ హీరోయిన్ గా నయనతార అవ్వబోతుంది.. వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మ డు టాలీవుడ్ లో కూడా పాగా వేయనుంది. నిత్యం గాసిప్స్ తో బిజీ గా ఉండే నయన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగు తమిళ్ లో వరుసెంట సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారబోతుంది. నయనతార తను చేసే సినిమాతో గాసిప్స్ గుమ్మరించేలా చేసుకునే ముద్దుగుమ్మ.. నయన్ ఓ సినిమా చేస్తుంది అంటే ఆ హీరోతో లింక్ కట్టేసే వారు మీడియా వారు అమ్మడి ప్రవర్తన కూడా అంతే ఉండేది లేండి. ఇక పోతే రూమర్లన్నటిని పక్క నబెట్టి సూపర్ ఫాం లోకి వచ్చింది ఈ నాటీ సుందరి. తెలుగు తమిళ్ లో సినిమా చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. ‘రాజా రాణి’, ‘ఆరంభం’ హిట్స్ తో నయనతార మళ్ళీ ఫాం లోకివచ్చేసిందని కోలీవుడ్ టాక్. ప్రభుదేవాతో లవ్ స్టోరీ అటకెక్కక కెరీర్ పైనే దృష్టి పెట్టింది నయన్. ఈ అమ్మడికి తెలుగులో ప్రస్తుతం మార్కెట్ లేకున్నా శేఖర్ కమ్ముల "అనామిక" పేరు తెస్తుందని భావిస్తుంది. శింబుతో ఒక సినిమా చేస్తున్న నయనతారను కోలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలో బుక్ చేసుకోవడానికి క్యూ కడుతున్నారట. ఇక టాలీవుడ్ కి వస్తే ప్రస్తుతం అనామికతో వస్తున్న నయన్ కి రాధ గా మరో బిగ్ ఆఫర్ను కొట్టేసింది. హ్యాట్రిక్ పెయిర్ గా వస్తున్న వెంకటేష్ , నయనతార లు మరళ రాధ సినిమాలో అలరించనున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. సో ఏది ఏమైనా నయన్ తిరిగి మరళ అక్కడ ,ఇక్కడ మంచి మార్కెట్ ని సంపాదించుకుంది.. ఇప్పటికైనా మరళ గాసిప్స్ తన మీద రాకుండా చేసుకుని సినిమాలపై దృష్టి పెడితే మంచిది. ఇక నుండి ఎటువంటి గాసిప్స్ కి చోటివ్వనని చెబుతున్న నయన్ కు ఎపిహెరాల్డ్.కామ్ ఆల్ ది బెస్ట్ చెబుతుంది. నయన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా..? ఇక నుండి నయనతార గాసిప్స్ కి చాన్స్ ఇవ్వదా..?  

మరింత సమాచారం తెలుసుకోండి: