రాగిణి ఎం.ఎం.య‌స్‌ సీక్వెల్ మూవీను ఏక్తాక‌పూర్ నిర్మిస్తుండ‌గా, ద‌ర్శక‌త్వాన్ని భూష‌న్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ ట్రైల‌ర్‌ను చూసిన అంద‌రూ షాక్ అయ్యారు. ఎందుకంటే స‌న్నీలియోన్ లీడ్ రోల్‌లో న‌టించిన ఈ మూవీలో స్టోరి కంటె బూతే ఎక్కువుగా ఉంద‌ని బిటౌన్ అంటుంది. అయితే ఈ మూవీ ప్రొడ్యూజ‌ర్‌తో స‌న్నీలియోన్‌కు ఇప్పటికీ విభేదాలు జ‌రుగుతున్నాయి. రెమ్యున‌రేష‌న్‌లో వ‌చ్చిన తేడాలే ఈ గొడ‌వ‌ల‌కు కార‌ణం అని స‌న్నీలియోన్ బాహ‌టంగానే చెప్పింది. ఇదిలా ఉంటే రాగిణి ఎం.ఎం.య‌స్ 2 మూవీపై బిటౌన్‌లో అనుకుంటున్న హాట్ టాపిక్స్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. ఈ ట్రైల‌ర్‌లో కొన్ని సీన్స్ న‌గ్నవీడియోల‌ను త‌ల‌పిస్తున్నట్టు ఉన్నాయ‌ని, సెన్సార్ వాళ్ళు ఆ సీన్స్‌ను క‌ట్ చేయ‌మ‌ని చెప్పినా, ప్రొడ్యూజ‌ర్ ఏక్తాక‌పూర్ వాటిని అలాగే రిలీజ్ చేసిందంటున్నారు. అలాగే స‌న్నీలియోన్‌తో మూవీ పేరు చెప్పి, చేయ‌కూడ‌ని స‌న్నివేశాల‌ను చేయించి, ఇప్పుడు ఆ వీడియోల‌ను క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌కు ఉపయోగిస్తుంద‌ని బిటౌన్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాగిణి ఎం.ఎం.య‌స్ 2 ట్రైల‌ర్‌లో స‌న్నీలియోన్ న‌ట‌న బాగున‌ప్పటికీ, త‌ను మాత్రం పోర్న్ మూవీల‌లో న‌టించిన‌ట్టే ఈ మూవీలో న‌టించాను అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. సన్నీలియోన్ చేసిన స్టేట్‌మెంట్‌కి బాలీవుడ్ అంతా అవాక్కయ్యింది. మొత్తానికి స‌న్నీలియోన్ చేసిన‌ బూతు సీన్లను ఇలా అఫిషియ‌ల్‌గా చూపించార‌ని బిటౌన్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: