టాలీవుడ్ క్రేజీ హీరో నాని న‌టించే మూవీలు అన్నీ చాలా డిఫ్రెంట్‌గా ఉంటాయి. ఓ వైపు నాని హీరోగా మూవీలు చేస్తూనే మ‌రో వైపు త‌నే నిర్మాతగా మూవీల‌ను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా నాని న‌టించిన ఆహా క‌ళ్యాణం మూవీ రిలీజ్ అయింది. ఇందులో వాణిక‌పూర్‌తో ఘూటైన లిప్‌లాక్ సీన్ ఉంద‌ని టాలీవుడ్‌లో హైప్ క్రియోట్ అయింది. దీంతో ఈ మూవీలో నాని హీరోయిన్‌తో ఏ విధంగా రొమాన్స్ చేశాడు అనేది అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తింది. తీరా మూవీ రిలీజ్ త‌రువాత చూస్తే అంద‌రూ ఊహించినంతగా మూవీలో ఏమి లేదు. అయితే ఇదే మూవీను నాని, త‌న భార్య అంజ‌న‌తో క‌లిసి చూసిన త‌రువాత మీడియాతో మాట్లాడాడు. లిప్‌లాక్ సీన్స్‌పై స్పంధించిన నాని, నా భార్యకు ఆ త‌ర‌హా సీన్స్ అంటే ఇష్టం ఉంద‌డు. ఓ న‌టుడుగానే నేనూ ఇష్టప‌డ‌తాను అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో నానికు పెళ్ళి అయింది కాబ‌ట్టి లిప్‌లాక్ సీన్స్‌కు నో చెబుతున్నారు అని నిర్ణయించుకున్నారు. మొత్తానికి పెళ్ళి త‌రువాత నానిలోని కొత్త న‌టుడ్ని చూస్తున్నామ‌ని ఇండ‌స్ట్రీ అంటుంది. ఇప్పుడు నానికు లిప్‌లాక్ ఇస్తామ‌ని ఏ హీరోయిన్ అయినా ముందుకువ‌స్తే నాని నో అనేస్తాడంట‌. దీంతో నాని కోరిక‌ల‌ను భార్య అంజ‌నాగా బాగానే అదుపులో పెట్టింద‌ని అంటున్నారు. ప్రస్తుతం నాని మ‌రో రెండు స్టోరిల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: