ఇలియాన‌ అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'మే తేరా హీరో' మూవీకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బిటౌన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ మూవీలో ఒక హీరోయిన్‌గా ఇలియాన న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ మూవీకు సంబంధిచిన థియోట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ఇలియాన లుక్స్ పై బిటౌన్ కూడ ఎట్రాక్ట్ అయింది. ఇలియాన బిటౌన్ క‌ల్చ‌ర్‌ను ఎలా ఫాలో అవ్వాలో, అలా ఫాలో అవుతుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలియాన త‌న కోస్టార్‌తో ఎఫైర్ న‌డుపుతుంద‌నే వార్తలు కూడ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా అందిస్తుంది. 'మే తేరా హీరో' మూవీలో హీరోగా వ‌రుణ్ థ‌వాన్ న‌టించాడు. వ‌రుణ్‌కు జోడిగా ఇలియాన‌, న‌ర్గీస్ ఫ‌క్రి న‌టించారు. హీరో వ‌రుణ్‌తో రీసెంట్‌గా ఇలియాన్ ఓ పార్టీకు అటెండ్ అయ్యింది. అది వ‌రుణ్ థ‌వాన్ త‌న స‌న్నిహితుల‌తో జ‌రుపుకున్న ప్ర‌వేట్ పార్టి అని బిటౌన్ స‌మాచారం. ఇలియాన‌ను చాలా స్పెష‌ల్ వ‌రుణ్ థ‌వాన్ ఇన్వైట్ చేయ‌డంతో, ఇలియాన ఆ పార్టికు అటెండ్ అయింది. అంతే కాకుండా ఆ రోజు ఇద్దరూ లేట్ నైట్‌ను ఎంజాయ్ చేశార‌ని బిటౌన్ అంటుంది. 'సౌత్ హీరోయిన్ బిటౌన్ ఎఫ్‌ర్స్' అంటూ బిటౌన్ మీడియా ఇలియాన‌పై స్పెష‌ల్ న్యూస్‌ల‌ను టెలికాస్ట్ చేస్తుంది. ఇలియాన త‌క్కువ కాలంలోనే బిటౌన్ హీరోల‌తో ఎఫైర్‌ల‌ను ఎక్కువుగా పెట్టుకుంటుందని బిటౌన్ ఇండ‌స్ట్రీలో బాహాటంగానే వినిపిస్తున్న మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: