టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా సమంత కొన‌సాగుతుంది. అలాగే కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ స‌మంత నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌పై క‌న్నేసింది. కేవ‌లం ఆ విధంగా ఆలోచించ‌డ‌మే కాకుండా దానికి సంబంధించిన ప్ర‌య‌త్నాల‌ను కూడ మొద‌లుపెట్టింది. దీంతో కోలీవుడ్ టాప్ హీరోయిన్స్‌కు స‌మంత ప‌నులు చూస్తుంటే వాళ్ళ స్టార్‌డంకే ముప్పు రావ‌చ్చ‌ని అనుకుంటున్నారంట‌. కోలీవుడ్‌లో స‌మంతపై వ‌స్తున్న న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. స‌మంత టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. అలాగే కోలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ స‌మంత నెంబ‌ర్ వ‌న్ అయితే త‌న రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ అవ్వ‌టం ఖాయం. అందుకు స‌మంత విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. రీసెంట్‌గా అంజాన్ మూవీ పోస్ట‌ర్స్‌లో స‌మంత ఎక్స్‌పోజింగ్ చూసి అంద‌రూ స్ట‌న్ అవుతున్నారు. ఎందుకంటే సూర్య స‌ర‌స‌న న‌టిస్తున్న స‌మంత‌, వీర ఎక్స్‌పోజింగ్ చేసిందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మంత ఈ మూవీలో ఎన్న‌డూ లేనంత‌గా ఎక్స్‌పోజింగ్ చేసిందంట‌. అలాగే త్వ‌ర‌లోనే ఓ కోలీవుడ్ మూవీలో స‌మంత బికినికు సిద్ధ‌ప‌డింద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. స‌మంత అందుకుగాను దాదాపు కోటిన్న‌ర రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేప‌ర్స్‌పై సైన్స్ కూడ అయిపోన‌ట్టు కోలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి అందిన స‌మాచారం. మొత్తానికి స‌మంత బికిని వేసుకొని, అభిమానుల‌ను అల‌రిస్తుంద‌ని కోలీవుడ్ ఇండ‌స్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: