బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్స్ మ‌ధ్య ఎఫైర్ అనేది చాలా కామ‌న్ మేట‌ర్‌. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య ఎంత త్వ‌ర‌గా ప‌రిచ‌యం మొద‌ల‌వుతుందో, అంతే త‌ర్వ‌గానే డేటింగ్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్అప్ కూడ అంతే స్పీడ్‌గా జ‌రుగుతుంది. ఇప్పుడు ఈ త‌ర‌హా బ్రేక్అప్ జ‌రిగిన జంట దీపికాపదుకొనె, ర‌ణ్‌భీర్‌క‌పూర్‌. దీపికా ప‌దుకొనె, ర‌ణ్‌భీర్‌క‌పూర్ ఇద్ద‌రూ ఇప్పుడు విడిపోయానే. ఈ న్యూస్‌ను వీరిద్ద‌రే ఒప్పుకున్నారు. అయితే రీసెంట్‌గా వీరిద్ద‌రూ రొమాన్స్ చేసుకున్న ఓ వీడియో అందరి మొబైల్‌లో హ‌ల్‌చల్ చేస్తుంది. ఈ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. యే జ‌వాని హే దివాని మూవీ సమ‌యంలో దీపికా ప‌దుకొనె, ర‌ణ్‌భీర్ క‌పూర్‌లు గాఢ ప్రేమ‌లో ఉన్నారు. ఆ స‌మయంలోనే వీరిద్ద‌రూ ముద్దు పెట్టుకున్న సీన్‌ను ర‌ణ్‌భీర్ క‌పూర్ మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోకు సంబంధించిన ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో దీపికాప‌దుకొనె తెగ కంగారు ప‌డింది. ర‌ణ్‌భీర్‌క‌పూర్ మాత్రం నాకు ఏమి తెలియ‌దంటూ క‌వ‌ర్ చేసుకున్నాడు. అప్ప‌టి నుండి వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌దై, బ్రేక్ అప్ వ‌ర‌కూ వెళ్ళింద‌ని బిటౌన్ క‌థ‌నం. ఇదిలా ఉంటే రీసెంట్‌గా దీపికా, ర‌ణ్‌భీర్ క‌పూర్ ప్ర‌వేట్‌గా చేసుకున్న కిస్సింగ్ వీడియో మైక్రో బ్లాగింగ్ సైట్స్‌లో ప్ర‌త్య‌క్షం అయింది. 17 సెక‌న్ల ఉన్న ఈ వీడియోలో దీపికాను ర‌ణ్‌భీర్ ముద్దు ఇస్తున్న‌ట్టుగా ఉన్న వీడియో విజువ‌ల్ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను ర‌ణ్‌భీర్‌క‌పూర్ కావాల‌నే వెబ్ పెట్టిఉంటాడ‌ని దీపికా తెగ కోసంగా ఉంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: