బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం స‌న్నీలియోన్ త‌న న‌గ్న వీడియోల‌ను వేలం వేస్తుంద‌ని బిటౌన్ ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తుంది. ఆ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. బిటౌన్ స‌మాచారం ప్ర‌కారం కెన‌డియ‌న్ పోర్న్ స్టార్ త‌న న‌గ్న‌వీడియోల‌ను వేలం వేస్తుంది. పోర్న్ ఇండ‌స్ట్రీకు సంబంధించిన ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌తో సన్నిలియోన్‌కు నాలుగు సంవ‌త్స‌రాల అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు అగ్రిమెంట్ డేట్ పూర్త‌వ్వ‌బోతుంది. అలాగే స‌న్నిలియోన్ ద‌గ్గ‌ర త‌న‌కు సంబంధించిన ప్ర‌వేట్ వీడియో ఫుటేజ్ ఉంది. ఆ వీడియోల‌ను అదే కంపెనీకు ఇవ్వాల‌ని మొద‌ట అనుకోగా, వీరిద్ద‌రి మ‌ధ్య మ‌నీ ఒప్పందం కుద‌ర‌క‌, ఆ డీల్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు స‌న్నీలియోన్ ఆ వీడియో ఫుటేజ్‌ను అమెరిక‌న్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌కే అమ్మేయాల‌ని అందుకు ఆన్‌లైన్‌లో వేలం పెట్టాల‌నుకున్న‌ట్టు స‌మాచారం తెలుస్తుంది. పింక్ బ్యూటీగా పేరు తెచ్చుకొని, త‌రువాత ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కేవ‌లం ఎక్స్‌పోజింగ్ కోసమే కాకుండా, త‌న‌దైన న‌ట‌న‌తో ఫిల్మ్ సెల‌బ్రిటి హోదాను సన్నిలియోన్ ద‌క్కించుకుంది. ఇండియాకు ఎప్పుడైతే స‌న్నిలియోన్ వ‌చ్చిందో, ఆనాటి నుండి స‌న్నిలియోన్ పోర్న్ ఇండ‌స్ట్రీకు దూరంగా ఉంటూనే వ‌స్తుంది. మొత్తానికి ఇప్పుడు స‌న్నిలియోన్ త‌న ప్రొఫెష‌న్‌ను పూర్తిగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో, మూవీల‌తో బిజి బిజి లైఫ్‌ను గ‌పుతుంద‌ని బిటౌన్‌లో వినిపిస్తున్న టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: