లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ ఆనంద్ కి ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన తన కెరీర్ కి సరైన బ్రేక్ మాత్రం రాలేదు .శేకర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన దాంతో అటు తమిళ్ పరిశ్రమలో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది . అక్కడా లాభం లేకపోయింది . దాంతో ఆమె కొత్తగా ఓ నిర్ణయం తీసుకుందట ? అదే ఇకపై హోమ్లీ క్యారెక్టర్లకు గుడ్ బై చెప్పి, అందాలు ప్రదర్శనకు రెడీ అవ్వాలని భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఆమెకు వస్తున్నా సినిమాలకు గ్లామర్ గా కుడా కనిపించేందుకు ఓకే చెబుతుందట ? ఇప్పటికే ఓ సినిమాలో కూడా నటించడానికి రెడీ అయ్యిందని సమాచారం . మరి ఈ అమ్మడు కుడా బికినీ భామగా మురిపిస్తుందో లేదో చూడాలి ?

మరింత సమాచారం తెలుసుకోండి: