మెగా స్టార్ చింజీవి పొలిటికల్ జీవితం ఏ విధంగా మలపు తిరిగిందో అందరికి తెలిసిందే. నాయుకుడుగా మారతాడు అనుకున్న చిరంజీవి పొలిటికల్ కెరీర్, అందరిలో ఒక్కడిగానే మిగిలిపోయాడు. అయితే అప్పుడే కాదు, ముందుంది మంచి కాలం అని చిరంజీవి అంటున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ త్వరలోనే పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాడు అనేది అందరూ అనుకుంటున్న ఊహాగానాలు. మెగా ఫ్యామిలి సైతం పవన్ పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చారు. అయితే రీసెంట్ గా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీపై తన ఫీలింగ్స్ ను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ‘బాబాయ్ కి సపోర్ట్ ఉంటుంది అంటూనే ఎవరి దారులు వారికుంటాయి. అంతిమంగా నాన్నకే సపోర్ట్’ అంటూ కితాబు ఇచ్చాడు. ఈ కామెంట్ ఫై చిరంజీవి రామ్ చరణ్ కి కొద్దిపాటి క్లాస్ పీకినట్టు టాలీవుడ్ లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అయితే రామ్ చరణ్ ని చిరంజీవి సున్నితంగా మందలించాడని చెబుతున్నారు. ‘బాబాయ్ ను మెగా ఫ్యామిలి నుండి వేరు చేసినట్టు ఎక్కడా మాట్లాడవద్దూ, ఎవ్వరూ అడిగినా బాబాయ్ కి అందరి సపోర్ట్ ఉంటుందనే చెఫ్పు, అన్ని చోట్ల ఇదే కంటిన్యూ చేయి’ అయి రామ్ చరణ్ తో మెగా స్టార్ అన్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి తన తమ్ముడి పార్టీపై ఓ వ్యూహ రచన అప్పుడే చేసింటాడని పొలిటికల్ టాక్. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే అందుకు చిరంజీవి సపోర్ట్ ఇస్తాడా? ఇవ్వడా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: