అర్దాంతరంగా జీవితాన్ని ముగించుకున్న ఉదయ్ కిరణ్ చనిపోయి రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా మనముందే ఉన్నడేమో అనేలా ఉంది . ఈ వీడియో లో ఉదయ్ కిరణ్ తో పాటు తన భార్య అలాగే మరికొంత మంది సన్నిహితులు ఉన్నారు ,ఉదయ్ పడుతుండగా ..... మిగతా వాళ్ళు కోరస్ అందిస్తూ సంతోషంగా పాడారు . ఆ వీడియో ని చూసిన అభిమానులు ,ప్రేక్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు . తెలుగు తెరపై తనకంటూ ఒక లవర్ బాయ్ గా క్రేజి సంపాదించుకుని, కమల్ హాసన్ తర్వాత అత్యంత పిన్న వయసులోనే ఫిల్ ఫేర్ అవార్డు గెలుచుకున్న హీరో ఉదయ్ కిరన్ నేడు మన మధ్య లేడు. కానీ తీసినవి కొన్ని సినిమాలు అయినా మంచి గుర్తింపుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. సినిమానే అతని ప్రపంచం అనుకొన్న ఉదయ్ తనకు సరైన కెరీర్ లేకపోవడంతో ఎంతో కలత చెంది అందమైన తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు. ఇంకా అతడి మృతిని జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు . ఐతే తాజాగా నెట్ లో ఉదయ్ కిరణ్ వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది ,కుటుంబ సభ్యులతో ,సన్నిహితులతో కూర్చొని ఓ పాపులర్ బాలీవుడ్ సాంగ్ ని పాడుతూ ఎంజాయ్ చేసిన వీడియో ని ఎవరో అప్ లోడ్ చేసారు . ఈ వీడియోలో ఉదయ్ చాలా ఆనందంగా తన వాళ్లతో గుడుపుతున్నట్టుగా ఉంది. లో ఉదయ్ కిరణ్ తో పాటు తన భార్య అలాగే మరికొంత మంది సన్నిహితులు ఉన్నారు ,ఉదయ్ పడుతుండగా ..... మిగతా వాళ్ళు కోరస్ అందిస్తూ సంతోషంగా పాడారు . ఎంతైనా సినిమా వాళ్లు కాబట్టి లోపల ఏ బాధ దాగి ఉన్నా బయటకు మాత్రం ఆనందంతో పంచుతుంటారు అని ఉదయ్ నిరూపించాడు. కానీ నెట్ లో ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, అభిమానులు మాత్రం ఒకింత కన్నీరు పెట్టుకున్నారు. ఉదయ్ కిరన్ ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ....

మరింత సమాచారం తెలుసుకోండి: