టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో త్వరలోనే ఓ తమిళ డబ్బింగ్ మూవీ రిలీజ్ కాబోతుతుంది. తెలుగులో డబ్ చేసిన ఆ మూవీ పేరు వీరుడొక్కడే. తమిళ్ లో అజిత్, తమన్న కలిసి నటించిన వీరం మూవీ, తమిళ బాక్సాపీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. దీంతో ఆ మూవీను ఏక కాలంలో తెలుగులోనూ రిలీజ్ చేయాలని చూశారు. అయితే సంక్రాంతి పండుగ స్పెషల్ గా రిలీజ్ ఆ మూవీకు పోటీగా, ఇక్కడ మహేష్ బాబు, చరణ్ మూవీలు భారీగా రిలీజ్ అయ్యాయి. దీంతో వీరం మూవీకు సంక్రాతి నాడు బ్రేక్ పడింది. అందుకే వీరం మూవీను డబ్ చేసి వీరుడొక్కడే పేరుతో ఈ సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నారు. అందుకు గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ నిర్వహించి, కొద్దిగా పబ్లిసిటిను క్రియోట్ చేసి, ఆ మూవీతో కనీసం కోటిరూపాయల కలెక్షన్స్ నుకొల్లగొట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు వీరుడొక్కడే ఆడియో ఫంక్షన్ కి తమన్నాను పిలవాలని నిర్మాత భావించాడు. నిర్మాతలలు తమన్నాను అడిగితే, 20 లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్ కు వస్తాను అంటూ తేల్చేసింది. దీనికి సంబంధించిన ప్రత్యేక వివరాలను ఎపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది. అయితే నిర్మాత బేరసారాలు ఆడటంతో తమన్నా చివరగా 16 లక్షలకు ఒప్పుకుంది. 16 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించేలా నిర్మాతను చూసుకోవాలని తమన్న చెప్పింది. ప్రస్తుతం నిర్మాత ఈ రేటును ఇంకా తగ్గించాలని తమన్నాను అడుగుతున్నాడు. మొత్తానికి తమన్నకు వీరుడొక్కడే మూవీ భలే బిజినెస్ ను తీసుకువచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: