ఫోర్న్ మూవీస్ లో నటిస్తూ మగవారి గుండెలు పిండేస్తుస్తూ శృంగార దేవతలుగా నిలిచిన ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు తిట్ల దండకం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా హాట్ భామలు అంటారా ... ఒకరు ప్లేబోయ్ గాళ్ శాంతి డైనమైట్ కాగా మరోకరు సన్నిలియోన్. అయితే వీరి మానాన వీరు వారి సినిమాలు హాట్ హాట్ గా తీసుకుంటూ పోతుంటే వచ్చిన గొడవేంటీ అని అనుకుంటున్నారా రీసెంట్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్న రాగిని ఎంఎంఎస్2 చిత్రంలో సన్నిలియోన్ హాట్ గా చేసిన సాంగ్ బేబిడాల్ పాట. అయితే ఈ పాటను తనను చూడాల్సిందిగా పదే పదే ఫోన్లు వస్తున్నాయని తనకు కావాల్సిన వారు చాలమంది ఫోన్లు చేశారని అసలు ఏంటి సంగతీ అని ఆ పాట చూసే సరికి ఒక్కసారికి షాక్ గురయ్యానని శాంతి వాపోయింది. అయ్యే సన్ని ఇలాకూడా చేస్తుందాన్ని చాలా బాద పడ్డాను కారణం నేను చేసింది అచ్చూ కాపి కొట్టి పాపులారిటీ సంపాదించుకుంటే ఒళ్లు మండిపోదా అంటూ శాంతి తన పోస్టర్ తో సహా వచ్చి దాన్ని సాక్ష్యంగా చూపిస్తూ, తాను ఇంతకుముందే చేసినదాన్ని సన్నీ లియోన్ కాపీ కొట్టిందని విలేకరుల ఎదుట వాపోయింది. 'బేబీడాల్' అనే పాట కోసం తన పోస్టర్ ను సన్నీ కాపీ కొట్టిందని ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న శాంతి ఆరోపించింది. ఇండో-గ్రీక్ సంతతికి చెందిన ఆ అమ్మడు బ్రిటన్ లో ఉంటుంది. ఇంతకాలం అడల్ట్ చాట్ షోలు చేసిన శాంతి ఇప్పడు సన్నిలియోన్ బాట పడుతామనుకుంటుంది. బాలివుడ్ లో ఎలాగూ ఫోర్న్ బేబీస్ కి ఛాన్స్ ఇస్తున్నారు కదా తనకు కూడా ఒక్క చాన్స్ వస్తుందేమో అని ప్రయత్నిస్తుంది పనిలో పనిగా ఈ రకంగానైనా మీడియా తనపై దృష్టి కేంద్రీకరిస్తుందేమో అని అనకుంటుంది. ఇక సన్నీ విషయానికి వస్తే ఆ పాట కోసం నేను ఎంత కష్టపడి డ్యాన్స్ చేశాను అంత మంచిగా నేను నటిస్తే అప్రిషియేట్ చేయక కాపీ కొట్టింది అని అన్ పాపులర్ చేస్తుందా అంటూ బాగ గుస్స అయ్యిందంట.

మరింత సమాచారం తెలుసుకోండి: