ఈ మధ్య కాలంలో హంసానందిని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐటెం హీరోయిన్ గా మారింది. ఎందుకంటే తను ఎక్కువుగా టాప్ హీరోల మూవీలలో ఐటెం సాంగ్స్ చేస్తూ ఎంచక్కా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. హంసానందిని ఒకప్పుడు హీరోయిన్ గా చేసి, ఇప్పుడు ఐటెం సాంగ్ లను చేస్తుండటంతో, అందులోను తను చేస్తున్న ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో, హంసానందినికి డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న క్లియర్ న్యూస్ ప్రకారం హంసానందినికి ఓ ప్రొడ్యూజర్ కోటి రూపాయల గిప్ట్ ను ఇచ్చాడంట. లెజెండ్ మూవీలో బాలక్రిష్ణతో కలిసి స్పెషల్ సాంగ్ చేసిన హంసానందినికి, ఓ ప్రొడ్యూజర్ కోటిరూపాయల విలువైన విల్లాను ఒకటి కొనిచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ గిప్ట్ ను ఎవరు ఇచ్చారు అనే దానిపై కచ్ఛితమైన న్యూస్ వినిపించటం లేదు. కాని ఆ పేర్లలో ఓ భారీ ప్రొడ్యూజర్ ఉన్నాడని తెలుస్తుంది. ఈ మేటర్ ను బయటకు రాకుండా తను చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నాడని, అందుకే పేరు బయటకు రావడంలేదని చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వస్తుందని టాలీవుడ్ చెబుతుంది. హంసానందినికి కోటి రూపాయల గిప్ట్ ఇచ్చిన ప్రొడ్యూజర్ ఎవరు? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: