పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీపై మిల్కీ బ్యూటీ తమన్న కామెంట్ చేసింది. ఓ ప్రవేట్ ఫంక్షన్ కు అటెండ్ అయిన తమన్నను టాలీవుడ్ మీడియా పవన్ పార్టీపై స్పంధించాలని కోరగా, అందుకు తమన్న ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్ఛర్యపరిచింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీలో తమన్న, పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా చేసింది. అందుకే పవన్ పార్టీపై తమన్న కామెంట్ ఏంటో తెలుసుకోవాలని మీడియా తమన్నను వెంబడించింది. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై మీ కామెంట్స్ ఏంటి అని మీడియా అడగా, అందుకు తమన్న ‘ప్రస్తుతం ఉన్నపొలిటికల్ పై నాకు అవగాహన లేదు. నేను స్పంధించటానికి నాకు పొలిటికల్ విషయాలు ఏమి అర్ధం కాదు. అందుకే పొలిటికల్ కి చాలా దూరంగా ఉంటాను. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో, జనసేన పార్టీ ఎలా ఉందో తెలుసుకున్నాక స్పంధిస్తాను’ అంటూ సమాధానం ఇచ్చింది. తమన్న ఇచ్చిన సమధానం ను బట్టి చూస్తుంటే పవన్ పార్టీపై ఎటువంటి కామెంట్ చేయకుడదనే ఈ విధంగా సమాధానం చెప్పి ఉంటుందని అందరూ అనకున్నారు. పవన్ పై అనవసరంగా నోరు జారితే, తనకే ప్రమాధం అని తమన్న గ్రహించింది. అందుకే పొలిటికల్ కి దూరం అంటూ కబుర్లు చెప్పిందని టాక్స్. పవన్ పార్టిపై తమన్న కామెంట్ చేయలేక పోవటానికి కారణం ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: