టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల క్వీన్ గా చెలామణి అవుతున్న మేటి టాప్ హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం కోలీవుడ్ , టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీరిక లేని షూటింగ్ షెడ్యూల్స్ ను గడుపుతుంది. సమంత ఈ సంవత్సరంలో ఎక్కువుగా కోలీవుడ్ మూవీలను అంగీకరిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సమంత బిజిగా ఉన్నప్పటికీ కోలీవుడ్ లో తన సత్తా చాటడానికి ఇష్టపడుతుంది. ఇదిలా ఉంటే సమంత ఇదే సంవత్సరంలో బాలీవుడ్ లో ఓ మూవీకు హీరోయిన్ గా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై సమంత స్పంధిస్తూ ‘నా వద్ద ఎటువంటి బాలీవుడ్ ఆఫర్స్ లేవు. కాని బాలీవుడ్ మూవీలలో నటించాలని ఉంది కాని ఇప్పుడ కాదు. ఈ సంవత్సరంలో ఎటువంటి ప్లానింగ్స్ పెట్టుకోలేదు. బహుశ 2015లో నటించవచ్చు’ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత కోలీవుడ్ లో నటిస్తున్న అన్ని మూవీలలోనూ ఎక్ష్ ఫోజింగ్ ను ఎక్కువుగానే చూపిస్తుంది. బాలీవుడ్ అవకాశాల కోసం చూస్తున్నందుకే తన గ్లామర్ రేంజ్ ఏంటో బిటౌన్ కి చూపించటానికి సమంత ఈ విధంగా చేస్తుందని కోలీవుడ్ టాక్. సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: