టాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న చార్మీను ఎవరైన, ఏదేనా మాట అనాలంటే చాలా భయపడతారు. ఎందుకుంటే చాలా సందర్భాల్లో చార్మీను టచ్ చేసిన వారికి చెంప చెల్లుమన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో చార్మీ చాలా రెబల్ హీరోయిన్ గా ముద్ర పడింది. గతంలో ఓ యంగ్ డైరెక్టర్ చార్మీను ఏదో అడిగి చెంప చెల్లుమనిపించుకున్నాడని ఇండస్ట్రీలో తెగ టాక్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా చార్మికు ఓ అరవ హీరో క్లాస్ పీకాడంట. తన మూవీలో పవర్ ఫుల్ రోల్ కి చార్మిను ఎంపిక చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో చార్మి అనుకున్న సమయానికి షూటింగ్ కి రాకపోయే సరికి, ఇంకేముంది ఆ అరవ హీరో చార్మికు క్లాస్ పీకాడు. అప్పటి నుండి చార్మీ కరెక్ట్ సమయానికి షూటింగ్ కు వచ్చి, మూవీను ఫినిష్ చేసుకుంది. ప్రస్తుతం చార్మీ చేస్తున్న మూవీలు చాలా తక్కువుగా ఉన్నప్పటికీ తనకు మాత్రం అవకాశాలు ఎక్కువుగానే వస్తున్నాయి. అయితే చార్మీనే వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకోకుండా, సెలక్ట్ చేసుకున్న కొన్ని మూవీలనే చేసుకుంటూ వస్తుంది. చార్మీకు ఎక్కువుగా అవకాశాలు రాకపోవటానికి కారణం ఏమటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: