టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ యాక్టర్ శ్రద్ధాకపూర్ యాక్ట్ చేస్తుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కథనాల ప్రకారం, ఆషికి2 మూవీలో హీరోయిన్ గా చేసిన శ్రద్ధాకపూర్ టాలీవుడ్ లోని ఓ బడా హీరో మూవీలో హీరోయిన్ గా చేయబోతుంది. దీనికి సంబంధించిన చర్ఛలు కూడ ఇప్పటికే జరిగిపోయాయని టాలీవుడ్ అంటుంది. అయితే శ్రద్ధాకపూర్ నటించిన ఆషికి2 మూవీను తెలుగులో సచిన్ జోషి రిమేక్ చేస్తున్నాడు. ఇందులో శ్రద్ధాకపూర్ మాత్రం హీరోయిన్ గా నటించటంలేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన ఓ బడా హీరో మూవీలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా ఎంట్రి ఇస్తుంది. మొత్తంగా శ్రద్ధాకపూర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పించటానికి బాగానే కష్టపడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రద్ధాకపూర్ పలు హిందీ మూవీల్లో నటిస్తుంది. మెగా హీరో మూవీలో శ్రద్ధాకపూర్ నటించేందుకే ఈ ప్రయత్నాలు చేసారని, దీనికి సంబంధించి వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారని ఇండస్ట్రీలోని కొన్న లీకేజీల ద్వార ఈ న్యూస్ లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో శ్రద్ధాకపూర్ ఏ హీరో సరసన అయితే కాంబినేషన్ బాగుంటుంది? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: