బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రీసెంట్ గా క్వీన్ మూవీతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన కంగనా రనౌట్ పై దీపికా పదుకొనె నోరు పారేసుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ న్యూస్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఈ మధ్య కాలంలో దీపికా పదుకొనె మూవీలు బాలీవుడ్ బాక్సీపీస్ ను షేక్ చేస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన క్వీన్ మూవీతో బిటౌన్ లో కంగనా రనౌట్ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీంతో దీపికా పదుకొనెకు కోపం వచ్చి కంగనా మీద కామెంట్ చేసింది. ‘నాలుగు సంవత్సరాల కొకసారి ఇలాంటి మూవీలు వస్తాయి. అప్పుడు మాత్రమే కంగానా మనకు గుర్తు వస్తుంది’ అని అంది. అయితే కంగనా, దీపికా పదుకొనెకి రి కౌంటర్ ఇచ్చింది. ‘నా ఆఫర్స్ అన్నీ నువ్వు తీసుకోబట్టే, నేను ఇలా ఉన్నాను. అయినా నీలా లాభీయింగ్ చేయండం నాకు ఇష్టం ఉండదు’ అంటూ రెచ్ఛగొట్టే కామెంట్స్ చేసింది. దీంతో బిటౌన్ లో టాప్ హీరోయిన్స్ మధ్య జరుగుతున్న గొడవ చివరకు ఎలా వెళుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ మధ్య గొడవలు సాధారణంగా ఉంటాయా? పబ్లిసిటి కోసం జరుగుతుంటాయా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: