మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి గురించి కొన్ని నిజాలను తెలుసుకున్నాడు. అయితే ఇది పొలిటికల్ సంబంధించిన భయకరమైన నిజాలు, అలాగే సినీ జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ఏ మాత్రం కాదు. తన తండ్రిగా చిరంజీవి కొడుకుపై ఎటువంటి బాధ్యతలను తీసుకుంటున్నాడో తెలుసుకొని నిజంగా ఆశ్ఛర్యపోయాడంట. రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో హీరోల మధ్య చిచ్చు మొదలైంది. మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్ అంటూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇటువంటి సమయంలో రామ్ చరణ్ ను ఒంటరిగా వదిలేస్తే అది చరణ్ ఫిల్మ్ కెరీర్ పై బలమైన దెబ్బ తగలటం ఖాయం అని చిరంజీవి అనుకున్నాడు. అందుకు చరణ్ కు తెలియకుండానే రామ్ చరణ్ కు సరైన కథలు కవాలని ఇండస్ట్రీలోని ఫేమస్ రైటర్స్ కు చిరంజీవే స్వయంగా చెప్పాడంట. రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ సెలక్షన్స్ విషయంలో చిరంజీవి కీలక పాత్ర పోషించనున్నాడు. రామ్ చరణ్ కు వరుసగా కనీసం నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను ఇప్పించేంత వరకూ చరణ్ మూవీలపై చిరంజీవి కేరింగ్ ఉటుంది. తన తండ్రి చిరంజీవి ఇంత శ్రద్ధ తీసకుంటున్నట్టుగా ఇప్పటి వరకూ చరణ్ కి తెలియదంట. రీసెంట్ గా ఓ ప్రొడ్యూజర్, చరణ్ కెరీర్ కోసం తన తండ్రి ఏ విధంగా కష్టపడుతున్నాడో తెలియజెప్పేసరికి, చరణ్ కు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయంట. రామ్ చరణ్ పై చిరంజీవి శ్రద్ధ తీసుకోవటానికి కారణం ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: