సమంత ఇంత కాలం తనలో తానే దాచుకుంటూ వస్తున్న సీక్రెట్ ను రివీల్ చేసింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఆ న్యూస్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సమంత ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. అయితే సమంత ప్రేమ వ్యవహారంపై తను తాజాగా స్పంధించింది. ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో సమంత, సిద్ధార్ధ్ ల ప్రేమ వ్యవహారాన్ని వారు ప్రశ్నించారు. అందుకు సమాధానంగా సమంత ఈ విధంగా చెప్పుకొచ్చింది. ‘సిద్ధార్ధ్ తో నాకు ఎఫైర్ అంటూ వచ్చిన వార్త ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కాని, నేను అయితే ప్రస్తుతం ప్రేమలోనే ఉన్నాను. దానికి సంబంధించిన న్యూస్ ను సందర్భం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ ముగించింది. దీంతో సమంత కచ్ఛితంగా ప్రమలో ఉందని అర్ధం అయింది. సిద్ధార్ధ్ ను వెనకేసుకు వచ్చింది కాబట్టి, చిరవకు సిద్ధార్ధ్ నే పెళ్ళి చేసుకోవటం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం సమంత కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య సరసన అంజాన్ మూవీలో నటిస్తుంది. అలాగే పలు మూవీల్లో తను బిజి షూటింగ్స్ ను గడుపుతుంది. సమంత, సిద్ధార్ధ్ లది ప్రేమ వ్యవహారమా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: