తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. సంగం మంది బాలీవుడ్ నుంచి వస్తు మిగతా భాషల సుందరీమణులు మరికొందరు. అయితే వీరు గ్లామర్ గా ఉన్నంత సేపు డైరెక్టర్ల చూపు వీరిపై ఉంటుందని వీరి భావన అందుకే ఈ మధ్య గ్లామర్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్య రిలీజైన లేజెండ్ సినిమా హిట్ టాక్ రావడంతో సోనాల్ చౌహాన్ ఈ విజయానికి తెగ సంబర పడిపోతుందట ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అందునా అగ్ర కథానాయకుడితో నటించి మంచి హిట్ వస్తే ఆ హీరోయిన్ కు ఆటోమెటిగ్  కాస్త పేరు వస్తుంది. ఇక తన అందాల ఆరబోతకు తెలుగు చిత్రసీమా మంచి స్థానం దొరికిందని బావిస్తోంది సోనాల్. దీంతో ఈ అమ్మడు తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రియారీ ఇస్తానని ఎక్స్ పోజింగ్ చేయడానికి అందులోనూ లిప్ లాక్ సీనుకైనా ఒకే అంటుంది. ఇకపోతే ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో స్థరపడాలనే ఆలోచనలో ఉందట కారణం ఇక్కడి కల్చర్ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు తనకు తెగ నచ్చాయట. ఏదైమైనా ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ తెగు ఎక్స్ పోజింగ్ ప్రియారిటీ ఇవ్వడం షరా మామూలైపోయింది. అందులోనూ లిప్ లాక్ కిస్ సీన్లు కూడా ఇక్కడికి కూడా పోయిపోయింది. సో అందరు హీరీయిన్ల మాదిరిగానే సోనాల్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తుందేమో !

మరింత సమాచారం తెలుసుకోండి: