టాలీవుడ్ పై కోపంతో బాలీవుడ్ కు వెళ్లి పోయిన ఇలియానా ఈమధ్య మీదియకిస్తున్న ఇంటర్వ్యూలలో తాను ఇప్పటి వరకు అసలు సిసలైన బికినీలను వేయలేదు ని చెపుతూ ఉంటే ఎదో పబ్లిసిటీ కోసం అలా ఇలీబెబి చెపుతోంది అని అననుకున్నారు అంతా. కానీ నిజంగానే తన అసలు సిసలైన బికినీ రూపంతో ఫోటో షూట్ ఇచ్చి తన విశ్వరూపాన్ని బాలీవుడ్ కు రుచి చూపించింది. బొంబాయ్ నుండి ప్రచురిచితమయ్యే ‘మెన్స్ వరల్డ్’ ఏప్రియల్ సంచికలో తన ఎక్స్ పోజింగ్ విశ్వరూపంతో ఆ పత్రిక కవర్ పేజీకి ఆమె దృష్టిలో ఉన్న అసలు సిసలైన బికినీ లుక్ తో ఫోటో షూట్ కు పోజులు ఇచ్చి బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్స్ కు ఖంగారు తెప్పిస్తోంది ఇలియానా.  కేవలం 150 రూపాయల ధరకు మార్కెట్ లో విచ్చల విడిగా దొరుకుతున్న ఇలీ బేబి విశ్వరూపం టాలీవుడ్ ను కూడ షేక్ చేస్తోంది. గతంలో ‘ఆట’ సినిమాలో ఇలియానా బికినీ అవతారం ఎత్తినా ప్రస్తుత ఇలీబెబి విశ్వరూపం ముందు అది దిగదుడుపే అని అంటున్నారు. ఇంత హాట్ గా ఇలియానా పోజులిచ్చింది కాబట్టి మన హీరోలలో ఎవరైనా మనసు మార్చుకుని ఇలీబెబీని టాలీవుడ్ కు తిరిగి ఆహ్వానిస్తారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: