ఎక్స్ పోజింగ్, గ్లామరస్ అవతార్, స్కిన్ షో... ఇలాంటి వాటికి కొత్త స్టాండర్డ్స్ తెచ్చి పెట్టింది సన్నీ లియోన్! ఇప్పుడు ఈ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ బ్యూటీ బాలీవుడ్ హాటీస్ కి గుండెలు జారిపోయేలా చేస్తోంది! బిటౌన్ లో టాక్ ఆప్ ది టైన్ గా మారిన ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఇండియాకొచ్చి బాలీవుడ్ యాక్ట్రస్ గా తన అదృష్టం వెదుక్కున సన్నీ పెద్ద తెరే కాదు, చిన్న తెరను కూడా టార్గెట్ చేసింది.  బిగ్ బాస్ హౌజ్ లో దూరిపోయి టీఆర్పీలకు జ్వరం తగిలేలా చేసింది ఛానల్స్ కి. దాంతో మరింతగా వెర్రెక్కిపోయిన బాలీవుడ్ వరుస ఆఫర్లతో సత్కరించింది. రాగిణి ఎంఎంఎస్ తో రీసెంట్ సెన్సేషన్ గా నిలిచిన సన్నీ మరో హాట్ బేబ్, షెర్లిన్ చోప్రాకు షాకిచ్చింది. ఎలాగంటే., ఎంటీవీ హైలీ వాచ్డ్ రియాల్టీ షో ‘స్పిల్ట్స్ విల్లా’ హోస్ట్ గా ఛాన్స్ కొట్టేసింది. గత సీజన్లో కామసూత్రా సెడక్ట్రస్ షెర్లిన్ చోప్రా షోను హోస్ట్ చేసింది.  కాని, షెర్లిన్ కంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సెక్సీ అయిన సన్నీ ఈసారి ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసేసింది! చూడాలి మరి.... యంగ్ బాయ్స్ అండ్ గాళ్స్ , వాళ్ల డేటింగ్ అండ్ హాట్ రొమాన్స్ లతో నడిచే స్పిల్ట్స్ విల్లా.... సన్నీ స్ట్రోక్ తో ఎంత హాట్ గా మారిపోతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: