పవణ్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ మూవీలకు కొంత కాలం విరామం ఇచ్చి తను స్థాపించిన జనసేన పార్టీ కార్యాచరణ పనుల్లో పూర్తి నిమగ్నమై ఉన్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మొదటగా నష్టం జరిగింది తన అన్న చిరంజీవికే. ఒకే ఫ్యామిలి నుండి వచ్చిన వీరిద్దరిలో ప్రజలకు విశ్వాసం ఉన్నది కేవలం పవన్ కళ్యాణ్ మీదనే అని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, సాధారణ జనంలోనూ ఓ అభిప్రాయం ఉంది. అయతే రీసెంట్ గా చిరంజీవికు పార్టీ అధి నాయకత్వం వద్ద తిట్లు పడినట్టు సమచారం. దీనికి సంబంధించని సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవన్ స్థాపించిన జనసేన పార్టీకు అంత సీన్ లేదని చిరంజీవి, సోనియా వద్ద చెప్పుకున్నాడు. అలాగే తన అభిమానులకు పవన్ కళ్యాణ్ వేరు, నేను వేరు అనే మేసేజ్ ను ఇచ్చాడంట. అందుకే మెగా అభిమానులు, పవన్ అభిమానులు అంటూ రెండుగా మెగా కుటుంబం చీలిపోయింది. ఇదిలా ఉంటే మెగా అభిమానుల నుండి ఓ సీనియర్ అభిమాన నాయకుడు పవన్ కు వ్యతిరేకంగా చిరంజీవి చేస్తున్నది తప్పు అని వాదించాడట. అలాగే హైకమాండ్ నుండి పవన్ విషయంలో తప్పుగా ఎస్టిమేషన్ వేశావు అని చిరంజీవి గట్టిగా క్లాస్ పీకారంట. మొత్తంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీపై కామెంట్స్ చేసుకుంటూ వెళుతున్న చిరంజీవికు అడుగడుగా పరాభవాన్ని చిరంజీవి ఎదుర్కొంటున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: