సినిమా హీరోయిన్లు ఏదైనా ఫంక్షన్లకు హాజరైనప్పుడు అక్కడికొచ్చిన జనాల కళ్ళన్నీ తన పైనే పడేటట్లు మేకప్, డ్రెస్సింగ్ వేసుకొని వస్తారు. సెలబ్రెటీ అన్నాక కొత్త కొత్త డిసైనర్ డ్రెస్సెస్ వేసుకొని ఫాషన్ ఐకాన్ ఉండాలనుకుంటారు కానీ అప్పుడప్పుడు వారు వేసుకొని వచ్చే డ్రెస్సులు నలుగురిలో నవ్వుల పాలు చేస్తాయి. ఇక్కడ ప్రియాంక చోప్రా విషయంలో అదే జరిగింది.ప్రియాంక చోప్రా ,రామ్ చరణ్ తేజ కలిసి నటించిన తుఫాన్ సినిమా ద్వార తెలుగు తెరకు ,తెలుగు ప్రేక్షకులకు పరిచేయం అయింది . ఈ అమ్మడు తాజాగా రూపొందించిన వీడియో సాంగ్స్ ‘ఐ కాంట్ మేక్ యు లవ్ మీ ’తో రూపొందించిన ఆల్బమ్ ని ముంబయ్ లోని సుబుర్బన్ ముంబై పబ్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక నల్ల స్కర్టు చాలా పలుచగా, లోపలి పార్ట్ లు కనిపించేటువంటి దుస్తులు వేసుకొని వచ్చింది. అసలే హై టెక్నాలజీతో వచ్చిన కెమెరా లెన్సులు మరీ లోపలికి వెళ్లి లోదుస్తులతో సహా అన్ని అందాల్ని బంధించి మనకు కనిపించేలా చేస్తున్నాయి. ప్రియాంక వేసుకున్న ట్రాన్స్ పెరెంట్ డ్రెస్సులో లోపల వేసుకున్న తెల్లని ప్యాంటీతో సహా అన్ని దర్శనమిచ్చాయి. పై ఫోటో పై ఓ లుక్కేయండి మీకే అర్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన జనాలు ప్రియాంక ‘లో ’ అందాలు చూసి తెగ ఎంజాయ్ చేశారు.అక్కడే ఉన్న కెమెరా మెన్ లు తమ కెమెరాలకి పని చెప్పారు , అయితే బాలీవుడ్ జనాలు మాత్రం ఈ అమ్మడు కావాలని ఇలాంటి డ్రెస్సు వేసుకొని వచ్చిందా ? వేసుకున్నాక ఓసారి అద్దంలో చూసుకోకుండా హడాహుడిగా వచ్చిందా ? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: