సమంతకి ఈ మధ్య ఓ విషయాన్ని చూస్తే చాలా కోపమొస్తోందట. ఆ విషయం పేరు నిద్ర. జీవితంలో మనిషి సాధించాల్సింది ఎంతో ఉన్నప్పుడు నిర్విరామంగా పనిచేసే అవకాశం ఎందుకు ఉండట్లేదన్నది సమంత ప్రశ్న. తప్పక విశ్రాంతి తీసుకుని, నిద్రపోవడం అనే కాన్సెప్ట్ మానవుల్లో ఎవరు కనిపెట్టారోగానీ వాళ్ళు సమంత చేతికి దొరికితే అయిపోతారట.  ‘‘నెలన్నర ఇంట్లో ఉంటే తెలిసింది సమయం ఎంత కీలక పాత్ర పోషిస్తుందోనని. జీవితంలో ఆ రోజులు ఎప్పుడూ రాకూడదు. ప్రతి ఒక్కరూ సమయం విలువ తెలుసుకుని మసలుకోవాలి’’ అని చెప్తోంది సమంత. 

మరింత సమాచారం తెలుసుకోండి: