యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తరువత సీతారామ రాజు గా ఒక సినిమా చేయానున్నరు ఈ చిత్ర రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు నిర్మించబోతున్నారట ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి' షూటింగులో చేసున్నాడు బాహుబలి షూటింగ్ చూడటానికి వచ్చిన కృష్ణం రాజు యుద్ధ వీరుడి గెటప్‌లో ప్రభాస్‌ను చూసి చాలా ఆనంద పడ్డాడని వాస్తవానికి కృష్ణం రాజు ఫాంలో ఉన్నపుడే అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని భావించారు. అయితే అది వీలు కాలేదు. తను చేయలేని ఆ పాత్రను ప్రభాస్‌తో చేయించాలనుకుంటున్నారట సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సినిమాను పూర్తి చేసారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. పలు అవార్డులను గెలుచుకుంది. తాజాగా కృష్ణం రాజు ఈ సినిమాను ప్రభాస్‌తో మళ్లీ చేయాలని నిర్ణయించడం ఆసక్తి కరంగా మారింది. బాహుబలి తర్వాత ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. దర్శకుడు ఎవరు అన్నాది త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: