హాట్ సెక్సీ మోడల్ హీరోయిన్ పూనమ్ పాండే మళ్లీ వార్తలకెక్కింది. నిన్నగాక మొన్న ‘ఫిఫా వాల్డ్‌కప్  '2014’ పోటీల్లో బ్రెజిల్ గెలిస్తే తన బ్రాను వదులుకుంటానని ట్వీట్ చేసి సంచలనం రేపిన ఈ హీరోయిన్ మరో అడుగు ముందుకు వేసి బ్రెజిల్ గెలిస్తే తన బ్రా ను గిఫ్ట్ గా ఇస్తానని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈరోజు సెమీ ఫైనల్ లో బ్రెజిల్ తో పోరాడబోతున్న జర్మనీ ఫుట్ బాల్ ప్లేయర్స్ పూనమ్ బ్రా కోసం ఆశపడి బ్రెజిల్ ముందు ఓడిపోతారా ? అనే ఆశక్తి అందరిలోనూ ఉంది. అయితే పూనమ్ ట్విట్ ను చూసి ఆమె అభిమానులు రకరకాలుగా వెబ్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ‘వై ఐ వాంట్ బ్రా ఆఫ్ పూనంపాండే.. ఐ వుడ్ డొనేట్ ఇట్ టు వాల్డ్ సెక్స్ మ్యూజియం’ అని ఒక ఫ్యాన్ అంటే.. మరొకడు ‘గ్లోబల్ వార్మింగ్‘ కోసం తాను బ్రాను కోరుతున్నానని కామెంట్ చేసాడు. మరొకరు అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రపంచాన్ని నాశనం చేస్తున్న వినాశక ఆయుధాలను నిరోధించడానికి తాను పూనమ్ బ్రా ను కోరుకుంటున్నట్లుగా ట్విట్ చేసాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఒక సెక్సీ బ్యూటీ బ్రా తో ఇన్ని ఘనకార్యాలు చేయవచ్చా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: