సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా స్టార్ డంని క్రియేట్ చేసుకున్న హన్సిక త్వరలోనే తన గ్లామర్ తడాఖాని చూపించబోతుంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హన్సిక గ్లామర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే హన్సిక ఓ మూవీలో షార్ట్ సైజ్ బికిని లుక్స్ తో అధరగొట్టబోతుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. హన్సిక ఇప్పటి వరకూ చాలా మూవీల్లో గ్లామరస్ గా కనిపించింది కాని, ఏ మూవీల్లోనూ మితిమీరిన శ్రుంగారంతో కనిపించలేదు. అయితే తాజాగా ఓ నిర్మాత హన్సిక వద్దకి వచ్చి, తను బికిని ధరిస్తే దాదాపు 2 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేస్తానని చెప్పాడట. అయితే అందుకు హన్సిక నో చెప్పి, కథ నచ్చితే చూస్తాను అని ఆ నిర్మాతతో చెప్పింది. తరువాత ఆ నిర్మాత మంచి కథతో హన్సిక వద్దకు రావడం, హన్సిక ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయనట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. దాదాపు మూడు నిముషాల నిడివి కలిగిన సీన్ లో హన్సిక స్క్రీన్ పై బికినితోనే కనిపిస్తుందని కోలీవుడ్ లో కధనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హన్సిక మూడు చిత్రాలకి తన కమింట్ మెంట్ ని ఇచ్చింది. ఈ చిత్రాల తరువాత హన్సిక ధరించబోయో బికిని మూవీ ఉంటుందని కోలీవుడ్ అంటుంది. ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడ త్వరలోనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ హన్సిన తన ఫిల్మ్ కెరీర్ ఎక్స్ పోజింగ్ కి ఎక్కువుగా స్కోప్ ఇవ్వలేదు. షడన్ గా తన గ్లామర్ డోస్ ని పెంచుకోవాలనుకోటంపై కోలీవుడ్ లో రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. మనీ కోసం చేస్తుందా? లేక తోటి హీరోయిన్స్ కి పోటీకి చేస్తుందా? వంటి టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: